బుల్లిగౌను వేసుకొని గిల్లికజ్జలాడుకుంటు పళ్ళు బయటపెట్టి నవ్వే ఓ బేబి నా టెంత్ క్లాసుమెట్ గులాబి
బుక్స్ బుక్స్ మార్చుకుంటు లుక్స్ లుక్స్ కలుసుకుంటె ఫస్ట్ లవ్వు పుట్టుకొచ్చే సడన్ గా లవ్వు ట్రీట్ అడిగానండి నేను గిప్ట్ గా
ఆ బేబి ఇంటి కొచ్చెయమంది స్ట్రయిట్ గా SPIDER MAN లా వెళితే నేను చాటుగా పిలిచెను బేబి నన్ను
స్టయిలుగ తెరిచెను కుక్కల బోను కండలే పీకెను డాబరుమాను..
నమ్మొద్దు నమ్మొద్దు స్కూల్ పాపను నమ్మొద్దు నమ్మినా ప్రేమించి ఫూల్ మాత్రం అవ్వద్దు
నమ్మొద్దు నమ్మొద్దు ఆడవాళ్ళను నమ్మొద్దు పిచ్చిగా ప్రేమించి బిచ్చగాళ్ళై పోవద్దు
కుక్కా కాటుకి చెప్పు దెబ్బ అని బోడ్డు చుట్టు 16 injection లు
చేయించుకోని దొడ్డి దారి వెతకడం మొదలు పెట్టను దెబ్బకి దేవుడు గుర్తువచ్చాడు
one fine morning..... పట్టుపంచ కట్టుకోని అడ్డబొట్టు పెట్టుకొని కనకదుర్గ గుడికెళితే ఓ మామా
పట్టుపరికిణిలో వచ్చింది రా ఓ భామ.. ఓడి నవ్వె నవ్వుకుంటు గుడిగంటె కొడుతుంటే జడ గంటే తగిలి తుళ్ళి పడ్డాను
కోనేటిలోనా నేను జారి పడ్డాను జుట్టు పట్టి లాగి తీస్తే బయట పడ్డాను లిప్పు కు లిప్పు నే లింకే పెట్టి వేచ్చని శ్వాసను ఉదేస్తుంటే
పాపని తలచి కళ్ళే తేరిచా పంతుల్ని చూసి షాక్ అయిపొయా
నమ్మొద్దు నమ్మొద్దు గుళ్ళో పాపను నమ్మొద్దు నమ్మినా ప్రేమలో కాలు జారి పడోద్దు ||నమ్మొద్దు||
ఇకా ఈ ప్రేమలు దోమలు నా వంటికి సరిపడవని decide అయిపొయి
love drama కి కెరటం దించేసి studies మీద concentration మొదలుపెట్టను
అప్పుడు one fine and bad night..... text book పట్టుకొని night out కోసమని మేడపైకి వెళ్ళానండి ఓ రోజు...
మా టాంక్ పక్కన తగిలింది అండి ఓ కేసు..... పవర్ లేదు ఇంటికంటె టార్చ్ లైట్ తీసుకొని ఆంటి ఇంటికెల్లానండి ఆ నైటు.
top edge మీద ఉంది ఇంటి switch board.. పైకెక్కి ఆంటి మీద పడ్డా direct..
టైముకు వచ్చెను అంకుల్ బోసు చేతికి తొదిగెను boxing glouse గుద్దితే పగిలేను చప్పిడీ నోసు దెబ్బకి చేరాను NIMS లో బాసు..
నమ్మొద్దు నమ్మొద్దు ఆంటిలను నమ్మొద్దు గుడ్డీగ నమ్మెసి అంకుల్ చేతికి చిక్కోద్దు ||నమ్మొద్దు||
hospital లొ 24 hours intesive care లొ ఉన్నాను doctor లు special care తీసుకుంటే చావు తప్పి స్రుహలోకి వచ్చాను
అప్పుడు ఎదురుగా.. white fraag వెసుకోని head cap పెట్టుకోని cat walk చేస్తుంటే ఓ nurse
దాని shape చూసి అయ్య నేను అదుర్స్.. sentiment చూపి మరి treatment కోసమని aintment పూసిందండి ఆ నర్సు
ఓ రంగు capsule ఇచ్చిందండి ఆ నర్సు ఇక లవ్వు పుట్టుకొచ్చె మళ్ళి reverse.. open ward కు తెచ్చేసింది broken heart ని ఇచ్చేసింది
doctor rounds వచ్చెసరికి streatcher గాలికి వదిలేసింది.
నమ్మొద్దు నమ్మొద్దు నర్సు పాపను నమ్మొద్దు నమ్మిన ప్రేమించి పల్స్ పేలి చావద్దు ||నమ్మొద్దు||
No comments:
Post a Comment