03 June 2010

కిల్లాడి కూన పై పై పెచీలేల నాతోనా

||పల్లవి||
కిల్లాడి కూన పై పై పెచీలేల నాతోనా..... కన్నుల్తొ తేరిపార చూస్తావేల బోలోనా
సిల్లిగ పై పై నాపై అలిగినా........ నమ్మేది లెదోయ్ ఏమైనా..........
నువ్విల్ల మరి మరి కసిరినా....... కన్నీరే రాదు ప్రేమేనా
డిస్టర్బ్ చెయ్యకు డిస్టర్బ్ చెయ్యకు పిల్లా గడి గడి ఓ..
డిస్టర్బ్ చెయ్యర డిస్టర్బ్ చెయ్యర రోజు కనపడి ఓ...
టెన్షన్ పెట్టకు టెన్షన్ పెట్టకు గడి గడి కనపడి ఓ...
టెన్షన్ తప్పదు టెన్షన్ తప్పదు వస్తా వడి వడి ఓ...

||చరణం 1||
చుట్టూరా చూస్తె నీకు ప్రేమే కనబడు లోకాన
ఉండాలి ప్రేమేకాని పదుగురికి అది పంచెయ్ నా
ఆమాత్రం మాటే ఇస్తె జానే జాన...... నీకంటూ నేనె లేనా
ఇల్లా నా దారి కాచె కుర్రదానా........ఎల్లాగె నీతో ఈపైనా
డిస్టర్బ్ చెయ్యకు డిస్టర్బ్ చెయ్యకు పిల్లొ పడి పడి ఓ......
డిస్టర్బ్ చెయ్యర డిస్టర్బ్ చెయ్యర నన్నె మరి మరి ఓ......
టెన్షన్ పెట్టకు టెన్షన్ పెట్టకు ఎదురుగ నిలబడి ఓ......
టెన్షన్ తప్పదు టెన్షన్ తప్పదు రానా ఎగబడి ఓ...

||చరణం 2||
కంగారు పేరు చూడు ఆశె వీడు నాపైన....ఎల్లాగ తూర్పు పడమర ఒకటయ్యేది బోలోనా
గుండ్రంగా వుందోయ్ భూమి తెలుసునా........ వస్తావోయ్ తిరిగి ఏమైనా
అందాక వస్తే నీతో లేనా దేనా.......చూద్దామే ఆపైనా
డిస్టర్బ్ చెయకు డిస్టర్బ్ చెయకు పిల్లా శ్రమపడి ఓ...
డిస్టర్బ్ చెయర డిస్టర్బ్ చెయర వల్లో పడుమరి ఓ...
టెన్షన్ పెట్టకు టెన్షన్ పెట్టకు పడతయ్ ఇకమరి ఓ...
టెన్షన్ తప్పదు టెన్షన్ తప్పదు చూస్తా తదుపరి ఓ...

No comments: