ప్రెమ ఎందుకని నెనంటె అంత ప్రెమ నెకు
కమ్మని కలలన్ని నిజమయ్యె కానుకిచ్చినావు
ఇన్నళ్ళకి దొరికింది ఓ చెలి స్నెహం
ఇప్పుడె అది కానుంది థీయ్యని బంధం
శుభలెఖలు పంపె మంచి ముహుర్థం పరుగున వస్తొంది
పాటల వినిపించె ఆమె ప్రతి పలుకు
హంసల నడిచొచ్చె అందాల ఆ కులుకు
వెన్నెలె అలిగెల అతని చిరునవ్వు ఆ........
చికటె చెరిగెల ఆ కంటి చుపు
వెకువ జామున వాకిట మెరిసె వన్నెల వాసంతం
ముగ్గుల నడుమున సిగ్గులు జల్లె నా చెలి మందారం
కొరుకున్న ప్రతి నిమిషం వింత అనుభవం
యెటిలొ తరగల్లె ఆగనంతుంది
ఎదురుగ నెనుంటె మూగబొతుంది
కంటికి కునుకంటు రాను పొమ్మంది
మనసుతొ ఆ చూపె ఆడుకుంటొంది
ఎ మాసంలొ వస్తుందొ జత కలిపె శుభసమయం
అందాక మరి ఆగలంటె వింటుంద హౄదయం
ఎంత చెరువైయుంటె అంత సంబరం
No comments:
Post a Comment