ఆమనీ పాడవె హయిగా… మూగవై పొకు ఈ వేళా…
రాలేతి పూల రాగాలతొ…
పూసేటి పూల గంధాలతొమంచు తాకి కోయిలా…
మౌనమైన వేళలా…
ఆమనీ పాడవె హయిగా… - 2
వయస్సుల్లొ వసంతమె… ఉషస్సులా జ్వలించగా
మనస్సుల్లొ నిరాశలె… రచించలే మరీచికా
పదాల నా యెదా… స్వరాల సంపదా
తరాల నా కధా… క్షనాలదె కధా…గతించిపొవు గాధ నేననీ…
ఆమనీ పాడవే హయిగా… మూగవై పోకు ఈ వెళా…
రాలెతి పూల రాగాలతొ…
ఛుకాలతో… పికాలతో… ధ్వనించిన మధూధయం…
వినీధులే కల నిజం… స్రుశించినా మహొధయం…
మరొ ప్రపంచమే మరింత చెరువై…నివాళి కొరిన ఉగాధి వెళలో…
గథించిపోని గాధ నెననీ…
ఆమనీ పాడవే హయిగా… మూగవై పోకు ఈ వెళా…
రాలెతి పూల రాగాలతొ… పూసెతి పూల గంధాలతొ
మంచు తాకి కొయిలా… మౌనమైన వెళలా…ఆమనీ పాడవె హయిగా… - 2
No comments:
Post a Comment