06 October 2007

మనసున మనసై

మనసున మనసై బ్రతుకున బ్రతుకై
మనసున మనసైబ్రతుకున బ్రతుకై
తోడొకరుండిన అదే భాగ్యము అదే స్వర్గము

ఆశలు థీరని ఆవేసములో
ఆశయాలలో ఆవేదనలో
చీకటి మూసిన ఏకాంతములో
తోడొకరుండిన అదే భాగ్యము అదే స్వర్గము

నిన్ను నిన్నుగ ప్రేమించుటకు
నీ కోసమే కన్నీరు నించుటకు (2)
నేనున్నానని నిండుగ పలికే
తోడొకరుండిన అదే భాగ్యము అదే స్వర్గము

చేలిమియే కరువై వలపే అరుదై
చేదరిన హ్రుదయమే శిల అయి పోగ
నీ వ్యధ తేలిసి నీడగ నిలిచి
తోడొకరుండిన అదే భాగ్యము అదే స్వర్గము

మనసున

2 comments: