tag:blogger.com,1999:blog-10768331129486154432024-03-28T06:08:13.800+05:30తెలుగు పాటలుఇప్పుడు 3000 పాటలకు పైగా సాహిత్యం...Nagesh Ghttp://www.blogger.com/profile/02905533893807137838noreply@blogger.comBlogger3208125tag:blogger.com,1999:blog-1076833112948615443.post-39126680862303615902015-09-05T23:53:00.000+05:302015-09-05T23:55:48.209+05:30గోపికమ్మా చాలునులేమ్మా నీ నిదరాగోపికమ్మా చాలునులేమ్మా నీ నిదరా

గోపికమ్మా నిను విడనీమ్మా మంచు తెరా

విరిసిన పూమాలగా వెన్నుని ఎద వాలగా తలపును లేపాలిగా బాలా

పరదాలే తీయక పరుపే దిగనీయక పవళింపా ఇంతగా లేరా

కడవల్లో కవ్వాలు సడి చేస్తున్నా వినక

గడపల్లో కిరణాలు లేలెమన్నా కదలక

కలికి ఈ కునుకేల తెల్లవార వచ్చెనమ్మ

గోపికమ్మా చాలునులేమ్మా నీ నిదరా

గోపికమ్మా నిను విడనీమ్మా మంచు తెరా

నీ కలలన్నీ కల్లలై రాతిరిలో కరగవని

నువ్వు నమ్మేలా ఎదురుగా నిలిచెనే కన్యామణి

నీ కోసమని గగనమే భువి పైకి దిగి వచ్చెనని

ఆ రూపాన్ని చూపుతో అల్లుకుపో సౌదామిని

జంకేల జాగేల సంకోచాల జవ్వని

బింకాలు బిడియాలు ఆ నల్లనయ్య చేత చిక్కి

పిల్లనగ్రోవై ప్రియమార నవ రాగాలే పాడని

అంటూ ఈ చిరుగాలి నిను మేలుకొలుపు సంబరాన

గోపికమ్మా చాలునులేమ్మా నీ నిదరా

గోపికమ్మా నిను విడనీమ్మా మంచు తెరా

ఏడే అల్లరి వనమాలి నను వీడే మనసున దయ మాలి

నంద కుమారుడు మురళీలోలుడు నా గోపాలుడు ఏడే ఏడే

లీలా కృష్ణ కొలనులో కమలములా కన్నె మది

తనలో తృష్ణ తేనెలా విందిస్తానంటున్నది

అల్లరి కన్న దోచుకో కమ్మని ఆశల వెన్న ఇది

అందరి కన్నా ముందుగా తన వైపే రమ్మన్నది

విన్నావా చిన్నారి ఏమందో ప్రతి గోపిక

చూస్తూనే చేజారే ఈ మంచి వేళ మించనీక

త్వరపడవమ్మా సుకుమారి ఏమాత్రం ఏమారక

వదిలావో వయ్యారి బృందావిహారి దొరకడమ్మ

గోపికమ్మా చాలునులేమ్మా నీ నిదరా

గోపికమ్మా నిను విడనీమ్మా మంచు తెరా

గోపికమ్మా చాలునులేమ్మా నీ నిదరా

గోపికమ్మా నిను విడనీమ్మా మంచు తెరాNagesh Ghttp://www.blogger.com/profile/02905533893807137838noreply@blogger.com0tag:blogger.com,1999:blog-1076833112948615443.post-42740663419241212822015-08-24T22:00:00.000+05:302015-08-24T22:00:14.964+05:30ఓ చారుశీల స్వప్న బాల యవ్వనాల ప్రేమ పాటసాలOh my beautiful girl
do you really wanna get on the floor
oh my glittery pearl
lets get to rock n roll

Oh my beautiful girl
do you really wanna get on the floor
oh my glittery pearl
lets get to rock n roll

ఓ చారుశీల స్వప్న బాల యవ్వనాల ప్రేమ పాటసాల
మల్లిపూల మాఫియాల రేపినావే గుండెలోన గోల
యే hot hot hot hot mexican tequila
చిక్కినావే చిన్ననాటి ఫేంటసీల
ఓ part part cute indian masala
నీ స్మైలే love symbol ఆ
ఓ చారుశీల స్వప్న బాల యవ్వనాల ప్రేమ పాటసాల
మల్లిపూల మాఫియాల రేపినావే గుండెలోన గోల
Oh my beautiful girl
do you really wanna get on the floor
oh my glittery pearl
lets get to rock n roll
Coniacula కొత్తగుంది కిక్
చేతికందెనె సోకు blank check check
mercury మబ్బుని పూలతో చెక్కితే
శిల్పమై మారినా సుందరి
కాముడు రాసిన glamour dictonary
నీ నడుము వంపున scenery

ఓ చారుశీల స్వప్న బాల యవ్వనాల ప్రేమ పాటసాల
మల్లిపూల మాఫియాల రేపినావే నాలోన గోల

love missile లా దూకుతున్న హంస హంస
wildfire పై వెన్నపూస వయసా వయసా
నా ముని వేళ్ళకు కన్నులు మొలిచెనె
నీ సిరి సొగసును తాకితే
నా కను రెప్పలు కత్తులు దూసినే
నువ్విలా జింకలా దొరికితే
ఓ చారుశీల స్వప్న బాల యవ్వనాల ప్రేమ పాటసాల
మల్లిపూల మాఫియాల రేపినావే గుండెలోన గోల

Nagesh Ghttp://www.blogger.com/profile/02905533893807137838noreply@blogger.com0tag:blogger.com,1999:blog-1076833112948615443.post-14119008852567780072015-08-24T21:19:00.000+05:302015-08-24T21:21:38.478+05:30జత కలిసే జత కలిసే జగములు రెండు జతకలిసేజత కలిసే జత కలిసే జగములు రెండు జతకలిసే
జత కలిసే జత కలిసే అడుగులు రెండు జతకలిసే
జనమోక తీరు వీళ్ళోక తీరు ఇద్దరొకలాంటి వారు
అచ్చు గుద్దినట్టు ఒక కలగంటూ ఉన్నారిద్దరు
ఏ కన్ను ఎపుడు చదవని పుస్తకమై వీరు
చదివేస్తున్న రానందంగా ఒక్కరినీ ఇంకొకరూ

నలుపు జాడ నలుసైనా అంటుకోని హృదయాలు
తలపు లోతున ఆడామగలని గుర్తులేని పసివాళ్ళు
మాటలాడుకోకున్న మది తెలుపుకున్న భావాలు
ఒకరికొకరు ఎదురుంటే చాలులే నాట్యమాడు ప్రాయాలు
పేరుకేమో వేరు వేరు బొమ్మలేమరీ
ఇరువురికి గుండెలోని ప్రాణమొక్కటే కదా
బహుశా బ్రహ్మ పొరపాటులోన ఒక్కరే ఇద్దరు అయ్యారు
ఏ కన్ను ఎపుడు చదవాని పుస్తకమై వీరు
చదివేస్తున్న రానందంగా ఒకరిని ఇంకొకరు

ఉన్నచోటు వదిలేసి ఎగిరిపోయెనీలోకం
ఏకమైన ఈ జంట కొరకు ఏకాంతామివ్వటం కోసం
నీలి రంగు తెర తీసి తొంగి చూసే ఆకాశం
చూడకుండా ఈ అద్బుతాన్ని అసలుండలేదు ఒక నిమిషం
నిన్నరాక ఇందుకేమో వేచి ఉన్నది
ఎడతెగని సంబరాన తేలినారు నేడిలా
ఇప్పుడే కలిసి అప్పుడే వీరు ఎప్పుడో కలిసిన వారయ్యారు
ఏ కన్ను ఎపుడు చదవని పుస్తకమై వీరు
చదివేస్తున్నారానందంగా ఒకరిని ఇంకొకరూNagesh Ghttp://www.blogger.com/profile/02905533893807137838noreply@blogger.com0tag:blogger.com,1999:blog-1076833112948615443.post-88790493633665104982015-08-23T23:25:00.000+05:302015-08-23T23:25:03.646+05:30ధీవర ప్రసర శౌర్య ధారహు నన హూన్నన హూన్నన హూన్నన నచ్చానా
హు నన హూన్నన హూన్నన హూన్నన అంతగానా
అందని లోకపు చంద్రికనై ఆహ్వానిస్తున్నా
అల్లరి ఆశల అభిసారికనై నీకై చూస్తున్నా ఆ
ధీవర ప్రసర శౌర్య ధార
ఉత్సర స్థిర గంభీర
ధీవర ప్రసర శౌర్య ధార
ఉత్సర స్థిర గంభీర

అలసినా సొలసినా ఒడిలో నిన్ను లాలించనా
అడుగునై నడుపనా నీజంట పయనించనా
పడి పడి తల పడి వడి వడి త్వరపడి వస్తున్నా ఏదేమైనా
సిగముడి విడిచిన శిఖరపు జలసిరి ధారల్ని జటాఝూటంలా
ఢీకొని సవాలని తెగించి నీవైపు దూసుకొస్తున్నా

ఉత్క్రమా అసమ శౌర్యధామ ప్రోధ్గమ తవ భీతిర్మా
ఉత్క్రమా అసమ శౌర్యధామ ప్రోధ్గమ తవ భీతిర్మా

నిలువనా ఎదుగరా నిను రమ్మంది నా తొందరా
కదలికే కదనమై గగనాకెదురీదరా
విజితరిపు రుధిరధార కలిత అసిధర కఠోర
కుల కుధర తిలిత గంభీర జయ విరాట్ వీరా
విలయ గగన తల భీకరా గర్జత్ ధారాధరా
హృదయ రసకాసారా విజిత మధు పారావార

భయదరం సౌ విభవ సింధు సుపర ధం గం భరణ రండి
భయదరం సౌ విభవ సింధు సుపర ధం గం భరణ రండి
భయదరం సౌ విభవ సింధు సుపర ధం గం భరణ రండి
భయదరం సౌ విభవ సింధు సుపర ధం గం భరణ రండి

ధీవర ప్రసర శౌర్య ధార ఉత్సర స్థిర గంభీర
ధీవర ప్రసర శౌర్య ధార ఉత్సర స్థిర గంభీర

ధీవర ధీవర ప్రసర శౌర్య ధార
దరికి చేరరార ఉత్సర సుందర స్థిర గంభీర చెలి నీదేరాNagesh Ghttp://www.blogger.com/profile/02905533893807137838noreply@blogger.com0tag:blogger.com,1999:blog-1076833112948615443.post-44537810459424701412015-08-23T22:26:00.000+05:302015-08-23T22:26:14.581+05:30పచ్చ బొట్టేసిన పిల్లగాడా నీతోపచ్చ బొట్టేసిన పిల్లగాడా నీతో
పచ్చి ప్రాయాలనే పంచుకుంటానురా
జంటకట్టేసిన తుంటరోడ నీతో
కొంటె తంటాలనే తెచ్చుకుంటా దొరా
వేయి జన్మాల ఆరాటమై
వేచి ఉన్నానే నీ ముందర
చేయి నీ చేతిలో చేరగా
రెక్క విప్పిందే నా తొందర

పచ్చ బొట్టేసిన పిల్లగాడా నీతో
పచ్చి ప్రాయాలనే పంచుకుంటానురా

మాయగా నీ సోయగాలాలు వేసి
నన్నిలా లాగింది నువ్వే హలా
కబురులతో కాలాన్ని కరిగించే వ్రతమేలా
హత్తుకుపో నను ఊపిరి ఆగేలా
బాహు బంధాల పొత్తిళ్లలో విచ్చుకున్నావే ఓ మల్లిక
కోడె కౌగిళ్ల ఒత్తిళ్లలో పురి విప్పింది నా కోరిక

పచ్చ బొట్టేసిన పిల్లగాడా నీతో
పచ్చి ప్రాయాలనే పంచుకుంటానురా

కానలో నువు నేను ఒకమేను కాగా
కోనలో ప్రతి కొమ్మ మురిసేనుగా
మరుక్షణమే ఎదురైనా మరణము కూడా పరవశమే
సొంతము నేనే సొంతము అయ్యాకా
చెమ్మ చేరేటి చెక్కిళ్లలో చిందులేసింది సిరివెన్నెల
ప్రేమ ఉరేటి నీ కళ్లలో రేయి కరిగింది తెలిమంచులా

పచ్చ బొట్టేసిన పిల్లగాడా నీతో
పచ్చి ప్రాయాలనే పంచుకుంటానురా
జంటకట్టేసిన తుంటరోడ నీతో
కొంటె తంటాలనే తెచ్చుకుంటా దొరాNagesh Ghttp://www.blogger.com/profile/02905533893807137838noreply@blogger.com0tag:blogger.com,1999:blog-1076833112948615443.post-41273833053107136002012-04-11T20:06:00.001+05:302012-04-11T20:08:11.305+05:30యూ ఆర్ మై హనీయూ ఆర్ మై హనీ...
యూ ఆర్ మై జనీ...
ఓ ప్రియా ప్రియా...
ఓ మై డియర్ ప్రియా
నీ ప్రేమలొ మనసే మునిగింది వేళా
తెలుసా నీకైనా ఒంటరి ఊహల్లో
ఉన్నా ఊపిరిలో నువ్వేలే ప్రియా
ఐ లవ్ యూ అని పలికినదే
నిను తాకిన గాజైనా
అలిగిన నా చెలి నవ్వుల్లో
నీ ప్రేమని చూస్తున్నా
యూ ఆర్ మై ఎవ్రీథింగ్ (4)
ఎవ్రీథింగ్... ఎవ్రీథింగ్...
॥ప్రియా॥

చరణం : 1

ప్రాయం నిన్నేదో సాయం అడిగిందా
దోబూచులాటే వయసు ఆడిందా
తుళ్లింత పేరే ప్రేమ అనుకుంటే
నా పెదవి నిన్నే దాచుకుంటుంది
విడిగా నిన్నొదలను నీకేం కానివ్వనూ
కదిలే నీ కలకు ప్రాణం నేను
ఏమంటావో... ఏమంటావో...
॥లవ్ యూ॥

చరణం : 2

ఆకాశం నేనై అంతటా ఉన్నా
తారల్లే నాపై మెరిసి పోలేవా
నీ అల్లరిలోనే తేలిపోతుంటే
నీ చెలిమే చనువై చేరుకోలేవా
ఉన్నా నీకందరూ
నాలా ప్రేమించరూ
నీకు నేనున్నా రా బంగారు
ఏమౌతునో... నీ మాయలో...
॥లవ్ యూ॥
ఓ ప్రియా ప్రియా...
ప్రియా ప్రియా...keerthika karlapudihttp://www.blogger.com/profile/05526171866517155507noreply@blogger.com4tag:blogger.com,1999:blog-1076833112948615443.post-81406549472723002992012-04-11T20:04:00.001+05:302012-04-11T20:06:10.748+05:30అదిరే అదిరే...అదిరే అదిరే...
నీ నల్లని కాటుక
కళ్లే అదిరే
అదిరే అదిరే...
నా మనసే
ఎదురు చూసి
చిన్నదాన నీకోసం...
ఓ చిన్నదాన నీకోసం (2)
నచ్చావే నచ్చావే అంటూ ఉంది
మనసీ నిమిషం
ఏదైనా ఏమైనా వేచున్నా నేను
చిన్నవాడ నీకోసం... (2)
మాటలన్ని నీకోసం...
మౌనమంత నీకోసం
చరణం : 1 కూ... అనే కోయిలా
ఉండదే రాయిలా
కొత్తపాట పాడుతుందిలా
తీయని హాయిలో తేలని గాలిలో
పెళ్లిదాక పరిచయం ఇలా
హే... ఎటువెపైళ్లినా నే నిన్నే చేరనా
మెలిపెడుతూ ఇలా ముడిపడిపోనా
జాజికొమ్మె నాచెలి
జావళీలే పాడెనురో
ప్రేమ అంటే అంతేరో అన్నీ వింతేరో
వేకువంతా నీకోసం...
వెన్నెలంతా నీకోసం...
ఊసులన్నీ నీకోసం...
ఊపిరుంది నీకోసం...
చరణం : 2
ప్రేమ పుస్తకాలలో
లేనేలేని పోలిక
రాయడం కాదు తేలిక...
మాటలే రావుగా మౌనమే హాయిగా
భావమైతే బోలెడుందిగా...
నీ నవ్వే సూటిగ తెలిపిందే రాయికా
చాల్లే తికమక అల్లుకుపోవే
ఓ... గాలిలోనే రాసినా
మన ప్రేమ అయితే చెదరదులే
అలలు అడుగున మునిగినా
తీరం చేరదులే
కాదల్ అయిన నీకోసం...
ప్రేమ అయిన నీకోసం...
లవ్ యూ అయిన నీకోసం...
ఇష్క్ అయిన నీకోసం...keerthika karlapudihttp://www.blogger.com/profile/05526171866517155507noreply@blogger.com0tag:blogger.com,1999:blog-1076833112948615443.post-81543565792633596892012-03-11T23:52:00.000+05:302012-03-11T23:52:01.860+05:30సింగరేణుంది బొగ్గే నిండిందిసింగరేణుంది బొగ్గే నిండింది

పోలవరం ఉంది పొలమే పండింది

కోనసీమ ఉంది కోకే కట్టింది

కన్నెపిల్ల ఉంది కన్నే చెదిరింది

చెయ్యేదో చెయ్యాలంది కాలేదో వెయ్యాలంది

గజ్జెల పట్టీలు తేరా నా చెర్రీ చెర్రీ

నా కన్నె వయసు తీర్చమంది వర్రీ వర్రీ

గజ్జెల పట్టీలు తెస్తాడే చెర్రీ చెర్రీ

నువ్వడిగిందే ఇస్తాడే డోంట్ వర్రీ వర్రీ

పండ్ల తోట ఉంది పండు తెంపలేదు

చింత చిగురు ఉంది పులుపు చూడలేదు

పాల ముంత ఉంది జున్ను తీయలేదు

కుర్ర కాంత ఉంది కౌగిలింత లేదు

హే పెదవేదో పెట్టాలంది నడుమేదో పట్టాలంది

పాపిటబిల్ల తేరా నా చెర్రీ చెర్రీ

పల్లకిలో వస్తా డోంట్ వర్రీ వర్రీ

ఏడు గుర్రాలెక్కొస్తా పోరీ పోరీ

ఏస్కుపోతా నిన్ను డోంట్ వర్రీ వర్రీ

పట్టెమంచముంది పక్క ఎక్కలేదు

పాల గ్లాసు ఉంది ఎంగిలి కాలేదు

అంత ఎదురగుంది అర్ధమైతలేదు

మేడ మిద్దె ఉంది ముచ్చటైతే లేదు

హే దర్వాజా ముయ్యాలంది తర్బూజా ఇయ్యాలంది

వెండి మట్టెల్ తేరా నా చెర్రీ చెర్రీ

వెంట పడి వస్తా డోంట్ వర్రీ వర్రీ

పుస్తెలతాడు తెస్తానే పోరీ పోరీ

పస్తు ఇంక లేదు డోంట్ వర్రీ వర్రీ

సింగరేణుంది బొగ్గే నిండింది

పోలవరం ఉంది పొలమే పండింది

కోనసీమ ఉంది కోకే కట్టింది

కన్నెపిల్ల ఉంది కన్నే చెదిరింది

చెయ్యేదో చెయ్యాలంది కాలేదో వెయ్యాలంది

గజ్జెల పట్టీలు తేరా నా చెర్రీ చెర్రీ

నా కన్నె వయసు తీర్చమంది వర్రీ వర్రీ

గజ్జెల పట్టీలు తెస్తాడే చెర్రీ చెర్రీ

నువ్వడిగిందే ఇస్తాడే డోంట్ వర్రీ వర్రీNagesh Ghttp://www.blogger.com/profile/02905533893807137838noreply@blogger.com1tag:blogger.com,1999:blog-1076833112948615443.post-67469444621882578902012-03-11T23:18:00.000+05:302012-03-11T23:18:30.722+05:30ఒక పాదం మోపగలిగే చోటే చాలేఒక పాదం మోపగలిగే చోటే చాలే

ఒకరోజు జీవితాన్నే గడుపుదామే

ఒక పాదం మోపగలిగే చోటే చాలే

ఒకరోజు జీవితాన్నే గడుపుదామే

ఓ తమన్నా you are you are you are my దిల్ కి తమన్నా

ఓ తమన్నా you are you are you are my దిల్ కి తమన్నా

హేనా హేనాహో నీ కురులే kurkure లేనా

హేనా హేనాహో నీ పాదం cadbury ఏనా

హేనా హేనా ఈ నేలకు జారిన Rainbow నువ్వేనా

నువ్వే నారేయి పగల్ నువ్వే నా హాయి దిగుల్

కాదల్లే గుండెల్లో చేరావే చూస్తూనే ఆశలకే సంకెల్లే వేసావే

నువ్వే నే కన్న కలల్ నువ్వే నాకున్న సిరుల్

మెరుపల్లే చిణుకల్లే కలిసావే వస్తూనే మబ్బల్లే ముసురల్లే కమ్మావే

సరికొత్తగ జన్మిస్తున్నా నిలువెత్తుగ జత కడుతున్నా

నీ నీడల్లోనే వెలుగై వస్తున్నా

హేనా హేనాహో one day నీ వెంటే కాన

హేనా హేనాహో wonder లే చూపించేనా

హేనా హేనా వందేళ్ళకు సరిపడా సరదా అందియనా

ఒకటే ఆ ఆకాశం ఒకటే ఈ అవకాశం

పక్షులకే రెక్కలనే తొడగాలే

మెరిసేటి చుక్కలకే చుక్కలనే చూపాలే

ఒకతే ఈ సంతోషం ఒకటే మన సందేశం

ఏ పువ్వలకే రంగులనే పంచాలే

సెలయేటి పరుగులకే పరుగులనే పెంచాలే

అరెరరెరె హరివిల్లైనా అరెరరెరె సిరి జల్లైనా

మన ఆనందానికి ఆనందించేనా

హేనా హేనాహో one day నీ వెంటే కాన

హేనా హేనాహో wonder లే చూపించేనా

హేనా హేనా వందేళ్ళకు సరిపడ గుర్తులు నిలిపేనాNagesh Ghttp://www.blogger.com/profile/02905533893807137838noreply@blogger.com0tag:blogger.com,1999:blog-1076833112948615443.post-48912142309731180082012-03-11T22:56:00.000+05:302012-03-11T22:56:10.630+05:30డిల్లకు డిల్లకు డిల్లా డిల్లా డిల్లాడిల్లకు డిల్లకు డిల్లా డిల్లా డిల్లా

డిల్లకు డిల్లకు డిల్లా డిల్లా డిల్లా

డిల్లకు డిల్లకు డిల్లకు డిల్లా డిల్లకు డిల్లకు డిల్లా

డిల్లకు డిల్లకు డిల్లకు డిల్లా డిల్లకు డిల్లకు డిల్లా

హే మిలుకు మిలుకు సిలకా నీ మీఠా పెదవే కొరకా

డిల్లకు డిల్లకు డిల్లకు డిల్లా డిల్లకు చేయకే పిల్లా

మిలుకు మిలుకు సిలకా నీ మీఠా పెదవే కొరకా

కొణిదెల వారి కొడుకా నీకపుడే అంతంటి దుడుకా

ఏమైందో నిను చూసాకా ఎగిరిందే మనసే ఇనక

అయ్యబాబోయి వెనకే పడక కొంచమాగర కొత్త పెళ్ళికొడకా

హే తెల్ల తెల్ల తెల్ల తెల్ల తెల్ల కోడి పిల్ల

నువ్వు తల్లాడిల్లి తల్లవుతావే తెల్లవారెకల్లా

ఎల్లా ఎల్లా ఎల్లా నీ వల్ల కాదు ఎల్లా

నీ గల్లీ లొల్లి చెల్లదురో ఇది ట్యూనా చేప పిల్ల

మిలుకు మిలుకు సిలకా నీ మీఠా పెదవే కొరకా

కొణిదెల వారి కొడుకా నీకపుడే అంతంటి దుడుకా

ఎలలో ఎలలో ఎలలేమా ఎలలేమా ఏ ఎలలేమా

ఎలలో ఎలలో ఎలలేమా ఎలలేలేమా

రోటి కపడా లైఫే నీది

Rolls Royce రేంజే నాది

నీకు నాకు ప్యారంటే పరిహాసం రా చిన్నా

వంద టన్నుల పవరే ఉన్నా

ఒంపు సొంపుల శిల్పం నువ్వా

రిస్క్ లేని ఇష్క్ అంటే థ్రిల్ల్ ఉండదు నాకైనా

ఏ సొగసైనా సరి తూగేనా ఎవరెస్టుని నేనేగా

నే చిటికేస్తే దిగి వస్తారే ఏంజెల్సే ఏకంగా

హే తెల్ల తెల్ల తెల్ల తెల్ల తెల్ల కోడి పిల్ల

నువ్వు తల్లాడిల్లి తల్లవుతావే తెల్లవారెకల్లా

ఎల్లా ఎల్లా ఎల్లా నీ వల్ల కాదు ఎల్లా

నీ గల్లీ లొల్లి చెల్లదురో ఇది ట్యూనా చేప పిల్ల

చింగుతాంగు చింగుతాంగు చనక్ చనక్

నీ పాలరాతి నవ్వులన్నీ హాంఫట్టు

అంతవరకు వెల్లిపోకు అందదయ్యో ఈ సరుకు

Brad Pitt లా Body పెంచి

HipHop స్టెప్పులు నేర్చి Rich పోరికి స్కెట్చే వేస్తే Reach అవ్వలేవంటా

కోరుకున్నది దొరికేదాక స్పీడు బ్రేకరు లేదే ఇంక

గోల్ ఎపుడూ మిస్ అవదే నే గేలం వేసాక

పాగల్ హై క్యా క్రేజీగా నువ్వు చేయకు భేజా ఫ్రై

ఏదేమైనా ఏం జాతకమే నే పడ్డా నీవెనక

హే తెల్ల తెల్ల తెల్ల తెల్ల తెల్ల కోడి పిల్ల

నువ్వు తల్లాడిల్లి తల్లవుతావే తెల్లవారెకల్లా

ఎల్లా ఎల్లా ఎల్లా నీ వల్ల కాదు ఎల్లా

నీ గల్లీ లొల్లి చెల్లదురో ఇది ట్యూనా చేప పిల్లNagesh Ghttp://www.blogger.com/profile/02905533893807137838noreply@blogger.com0tag:blogger.com,1999:blog-1076833112948615443.post-80354578856976848752012-03-11T21:28:00.000+05:302012-03-11T21:28:58.699+05:30వాన వాన వెల్లువాయె వాయె వాయె వాయెవాన వాన వెల్లువాయె వాయె వాయె వాయె

కొండ కోన తుల్లిపోయే పోయే పోయే పోయే

చెలియ చూపులే చిలిపి జల్లులై మేను తాకగా

ఏదో ఏదో ఏదో హాయి హాయి హాయి

వాన వాన వెల్లువాయె వాయె వాయె వాయె

కొండ కోన తుల్లిపోయే పోయే పోయే పోయే

ప్రియుని స్వాసలె పిల్ల గాలులై మోము తాకగా

ఏదో ఏదో ఏదో హాయి హాయి హాయి

చక్కని చెక్కిలి చిందే అందపు గంధం

పక్కన చేరిన మగ మహారాజుకి సొంతం

హో తొలకరి చిటపట చినుకులలో మకరందం

చిత్తడి పుత్తడి నేలకదే ఆనందం

చిగురుటాకూలా చలికి ఒణుకుతూ చెలియ చేరగా

ఏదో ఏదో ఏదో హాయి హాయి హాయి

ఒకరికి ఒకరయి హత్తుకుపోయిన వేళా

ఒడిలో రేగేను ఏదో తెలియని జ్వాలా

ముసిరిన చీకటిలో చిరుగాలుల గోలా

బిగిసిన కౌగిట కరిగించెను పరువాలా

కలవరింతలే పలకరింపులై పదును మీరగా

ఏదో ఏదో ఏదో హాయి హాయి హాయి హాయి హాయి హాయి

హాయి హాయి హాయి హాయి హాయి హాయిNagesh Ghttp://www.blogger.com/profile/02905533893807137838noreply@blogger.com0tag:blogger.com,1999:blog-1076833112948615443.post-55381184847005002292012-03-11T21:13:00.000+05:302012-03-11T21:13:25.488+05:30silent చూపులోడు violent చేతలోడుsilent చూపులోడు violent చేతలోడు current కండలోడు

silent చూపులోడు violent చేతలోడు current కండలోడు కడక్కు చాయ్ వీడు చిరుత

హే He is the mister తీస్ మార్ ఖాన్ రచ్చా

అరె దేక్ ధనాధన్ తక్ దక్ ధూం ధాం రచ్చా

He is the mister తీస్ మార్ ఖాన్ రచ్చా

అడుగేస్తే సీడెడ్ ఆంధ్రా నైజాం రచ్చా

అరె కుర్రగాడు చూడబోతే కచ్చా

వీడి లక్షణాలు చూడబోతే లక్షా

వీడు రెచ్చిపోతే కచ్చితంగా రచ్చా ఆ ఆ ఆ ఆ ఆ

He is gonna be a mega star

He is gonna be a giga star

యుగ యుగ యుగ యుగా స్టార్

పగలు రాత్రి ఎగసే Blaster

హే He is the mister తీస్ మార్ ఖాన్ రచ్చా

అరె దేక్ ధనాధన్ తక్ దక్ ధూం ధాం రచ్చా

He is the mister తీస్ మార్ ఖాన్ రచ్చా

అడుగేస్తే సీడెడ్ ఆంధ్రా నైజాం రచ్చా

నేనే నా బాటేదో చూస్తా

నేనే నా పోటీకి వస్తా

నేనే నా దిస్టంతా తీస్తా

రచ్చ రచ్చ రచ్చ రచ్చ

నేనే నా భారాన్ని మోస్తా

నేనే నా కాలాన్ని తోస్తా

నేనే నా చరిత్ర రాస్తా

రచ్చ రచ్చ రచ్చ రచ్చ రే

చంద్రమే నాలో ఉంటుంది

శిఖరమే నా కిందుంటుంది

గమ్యమే నా వెనకే వస్తుంది ఈ ఈ ఈ

రే పట్టుకుంది వీడికేదో పిచ్చా

ఇది పిచ్చి కాదు అర్ధమైతే అచ్చా

వీడి పాట్టుదల రాచుకుంటే రాచ్చా ఆ ఆ ఆ ఆ ఆ

He is gonna be a google star

He is gonna be a gogo star

We go we go we go star

వీడి బలమే వీడికి Booster

హే He is the mister తీస్ మార్ ఖాన్ రచ్చా

అరె దేక్ ధనాధన్ తక్ దక్ ధూం ధాం రచ్చా

ఈల కొట్టి డోలు కొట్టి డప్పు కొట్టి దంచి కొట్టి

రచ్చా రచ్చా హే రచ్చా రచ్చా హే హే హే హే

గోల పెట్టి లొల్లి పెట్టి కేక పెట్టి కూత పెట్టి

రచ్చా రచ్చా హే రచ్చా రచ్చా హే హే హే హే

హే హే హే హే హే హే

భైలో సే మేరీ జాన

బార్బే లో డే ధన ధన

say రచ్చ he is a sexy star

మైగో సే హర హర

జమైకో లే ధిక్ తర

say రచ్చ to the handsome star

గెలుపే నర నరాల్లో ఆశ

గెలుపే నవ నాడుల్లో భాష

గెలుపే నా రక్తంలో దోష

రచ్చ రచ్చ రచ్చ రచ్చ

గెలుపే నా మాటల్లో యాస

గెలుపే నా పాటల్లో రాసా

గెలుపే నా ప్రపంచ వీసా

రచ్చ రచ్చ రచ్చ రచ్చ

హే జీవమే మా నాన్నిచ్చాడు

జీవితం అది మీరిచ్చారు

గెలవడం తను నాకే నేర్పాడు డు డు డు

వీడి మాటలోన లేదు లేదు మచ్చ

వీడు ముందు ఇంక ఎవ్వడైన బచ్చా

వీడు తలుచుకుంటే ఎక్కడైనా రచ్చా ఆ ఆ ఆ ఆ ఆ

He is gonna be a stunning star

He is gonna be a screening star

only one winning star

యువతీ యువకుల ఎదలో poster poster poster

హే He is the mister తీస్ మార్ ఖాన్ రచ్చా

అరె దేక్ ధనాధన్ తక్ దక్ ధూం ధాం రచ్చాNagesh Ghttp://www.blogger.com/profile/02905533893807137838noreply@blogger.com0tag:blogger.com,1999:blog-1076833112948615443.post-40945964192465981772012-02-23T22:51:00.002+05:302012-02-23T22:54:05.101+05:30మట్టిలోని చెట్టు వేళ్ళలాగ ఉన్నచోటునే ఉంటాంమట్టిలోని చెట్టు వేళ్ళలాగ ఉన్నచోటునే ఉంటాం

ఉట్టి నేల మీది ఓడ నెక్కి ఒడ్డుకెళ్ళమంటాం

వాస్తవాలు చూసి చూడనట్టు కళ్ళు మూసుకుంటాం

బొటన వేలితో నొసటి రాతలు చదువుతుంటాం

ఇదొక నిత్య నరకం అని నిందించి ఏం లాభం

సగటు మనిషి లోకం ఈ త్రిశంకు స్వర్గం

బొందితోనే అందుకున్నామని సంతోషిద్దాం

ఎప్పటికప్పుడు వేరే కొత్త కథలు చెప్పమందాం

భేతాళుడి మాటైతే బ్రతుకు ప్రయాణం

ఎక్కడికక్కడ సరేలే అని సర్దుకుపోయే తత్వం

తలకెక్కిందంటే ఇక తెలియదు భారం

ఫక్కుమనకంటూ దుఃఖమడ్డుపడితే

వెక్కి వెక్కి నవ్వుతూ కళ్ళు తుడుచుకుంటే

విసుగెత్తి మనని విడిచిపోదా విషాదం

సుక్కలు లెక్కలు పెడుతూ మన చిక్కులు పోల్చుకుందాం

తక్కువే కదా అని తేలిక పడదాం

ఆస్తులు లేకపోతేనేం అప్పులు ఉన్నవాళ్ళం

అసలు లేని వాళ్ళ కన్నా నయమనుకుందాం

పస్తులు అనుకుంటే పరువుకి కష్టం

ఉపవాసముంటే ఏమిటంట నష్టం

ఆశకన్న ఆకలేమి ఎక్కువాNagesh Ghttp://www.blogger.com/profile/02905533893807137838noreply@blogger.com1tag:blogger.com,1999:blog-1076833112948615443.post-32012451876196447962012-02-13T23:56:00.000+05:302012-02-13T23:56:18.479+05:30షకలక బేబి షకలక బేబిషకలక బేబి షకలక బేబి

షకలక బేబి షకలక బేబి

షకలక బేబి షకలక బేబి లుక్కులివ్వ తోచలేదా

షకలక బేబి షకలక బేబి లవ్వు చెయ్య తోచలేదా

నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ

నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ

నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ

నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ

షకలక బేబి షకలక బేబి లుక్కులివ్వ తోచలేదా

షకలక బేబి షకలక బేబి లవ్వు చెయ్య తోచలేదా

నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ

నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ

మాటలన్నీ చెప్పేటి రోజా ఒకటి విసిరి చూడు

షైయో షైయో షైయో షైయో

నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ

నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ

బబబ బబబబబ భయమేల

దదద దదదదద దడ ఏల

లోలోన దాగిందంతా లెటర్ రాసి పంపవేల

నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ

నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ

యే షకలక బేబి షకలక బేబి లుక్కులివ్వ తోచలేదా అయ్ కరబ

షకలక బేబి షకలక బేబి లవ్వు చెయ్య తోచలేదా

సాగర తీరంలో కాలే మండుటెండల్లో

మిట్టమధ్యానం మీట్ అవుదాం హా..హా..

ఒక కోక కోలాలో రెండు స్ట్రాలువేసి సాయంకాలం దాక తాగుతుందాం

నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ

నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ

నా డ్రెస్సు మీద ice cream వేసిపో..

అది తుడిచేశాక్కూడా తాకిపో

షై యైయై యైయై యైయై యైయ్యా

friday temple కి తీసుకుపో saturday discotheque తీసుకుపో

sunday titanic తీసుకుపో తీసుకుపో...

న న న న న న న న న న న

న న న న న న న న న న న

యే షకలక బేబి షకలక బేబి లుక్కులివ్వ తోచలేదా అయ్ కరబ

షకలక బేబి షకలక బేబి లవ్వు చెయ్య తోచలేదా

నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ

నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ

నే స్త్రీనైతే నువ్వు మగవాడైతివి ఎక్ తుజే కేలియే

పట్టుకో ఎక్ తుజే ఎక్ తుజే ఎక్ తుజే కేలియే

ఎక్ తుజే ఎక్ తుజే ఎక్ తుజే కేలియే

నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ

నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ

హే హే హే ఏమైందిరా మీకు

స్త్రీలంటే నీకు ద్వేషమా

నువ్వు ఇరవై ఏళ్ళ ముసలాడివా

యంత్రానికి పుట్టినోడివా

షైయో హోరే

ఆశ నీకు లేనేలేదా

నువ్వు మీసం ఉన్న చెట్టు చెమ్మవా హాహాహాహ

క్రీస్తు పూర్వం పుట్టినోడివా

షైయో హోరే

లవ్వుల్లో మునిగి life అంతా విసిగి గెడ్డాలే పెంచుకున్నాం చాలు చాలు

అమ్మాయిలు చదువులో అధికులవగా మేము ఓడిపోయాం ఓడిపోయాం

లవ్వుల్లో పడితే లవ్వుల్లో పడితే జీవితం సాగునులే సాగేనులే

లైఫుల్లో గేలిస్తే లైఫుల్లో గెలిస్తే అమ్మాయిలే వచ్చునులే వలచేనులే

షకలక బేబి షకలక బేబి లుక్కులివ్వ తోచలేదా

షకలక బేబి షకలక బేబి లవ్వు చెయ్య తోచలేదే

షకలక బేబి షకలక బేబి లవ్వు చెయ్య తోచలేదా

i don't want i don't want i don't want to love

i don't want i don't want i don't want to lose

i don't want i don't want i don't want to love

i don't want i don't want i don't want to lose

ఏ పోయా adios amigosNagesh Ghttp://www.blogger.com/profile/02905533893807137838noreply@blogger.com1tag:blogger.com,1999:blog-1076833112948615443.post-57214594360538865392011-12-26T22:09:00.003+05:302011-12-27T19:52:22.031+05:30ఒంటిగంట కొట్టినాక ఓరినాయనోమాతిరెమూఒసా సాయి ఆయీఆయిదే మూసా

సోలేమాయి సాయీ

సారొస్తారొస్తార రత్త రత్త రత్తారే

దావత్ ఏ ఇస్తారా రత్తా రత్తారే

సారొస్తారొస్తారా రత్త రత్త రత్తారే

దావత్ ఏ ఇస్తారా రత్త రత్తారే

ఒంటిగంట కొట్టినాక ఓరినాయనో

వేడి పుట్టె వంటిలోన ఏటి సెయ్యనో

సారొస్తారొస్తారె సారొస్తారొస్తారె

కోరికేదో రేపుతుంటే ఏడ దాచనో

లంగరేసి లాగుతుంటే ఎట్టా ఆగనో

వాలు కళ్ళకే నచ్చినావు తెగ

లోపలేక్కడో అంటుకుంది సెగ

నీ చూపు కందిరీగ కొరికి తినగా

తుజ్ పె ఫిదా హోగా

సారొస్తారొస్తార రత్తా రత్తా రత్తారే

దావత్ యే ఇస్తారా రత్తా రత్తారే

సారొస్తారొస్తార రత్తా రత్తా రత్తారే

దావత్ ఏ ఇస్తార రత్తా రత్తారే

మాతిరెమూఒసా సాయీఆయీఆయి

ముద్ద బంతి రావె రావె

ముద్ధు గుమ్మ రావె రావె

ముస్తాబయ్యి రావె రావె

ముద్దులిచ్చి పోవె పోవె

ఏహే వస్తారే వస్తారే వస్తారే

రామ సిలకో రాను అనకో

మేరే దిల్ కో ఫరక్ లేదు గిల్లుకో

బెంగ తీరి పోతే అల్లుకో

ఇది ఉడుకో లేక దుడుకో

అగ్గి రాజుకుంటే సుప్పనాతి ఇనకో

సిగ్గు పానకంలో జర జర పుడకో

తేరి నజరోంకా ఏక్ ఇషార యార

మై చోడ్ చలూన్ జగ్సారా జారా

తేరి బాహోంక సహార అ

మాంగో దూబారా జరా తాంలే ఆరా

సారొస్తారొస్తారె రత్తా రత్తా రత్తా రే

దావత్ ఏ ఇస్తారే రత్తా రత్తారే

సారొస్తారొస్తారె రత్తా రత్తా రత్తా రే

దావత్ ఏ ఇస్తారె రత్తా రత్తారే

మతిరెమూఒసా మత్తిరెమొసా

సాయీఆయి ఆఅయిదె మూసా సొరె మాఈ సాయీ

సారొస్తా సారొస్తా

సారొస్తారొస్తార రత్తా రత్తా రత్తారే

దావత్ ఏ ఇస్తార రత్త రత్తారే

<object classid="clsid:D27CDB6E-AE6D-11cf-96B8-444553540000" codebase="http://download.macromedia.com/pub/shockwave/cabs/flash/swflash.cab#version=7,0,19,0" name="raaga_swf" width="500" height="23"><param name="movie" value="http://www.raaga.com/player4/thin/RaagaThin.swf" /><param name="flashvars" value="idsnew=321083&mode=100&q=1" /><param name="quality" value="high" /><param name="wmode" value="transparent" /><param name="allowscriptaccess" value="always" /><embed play="false" swliveconnect="true" id="raagaswf" wmode="transparent" name="raagaswf" allowscriptaccess="always" src="http://www.raaga.com/player4/thin/RaagaThin.swf" quality="high" bgcolor="#000000" width="500" height="23" type="application/x-shockwave-flash" flashvars="idsnew=321083&mode=100&q=1"></embed></object>
Nagesh Ghttp://www.blogger.com/profile/02905533893807137838noreply@blogger.com0tag:blogger.com,1999:blog-1076833112948615443.post-22829934975133357642011-12-26T21:15:00.003+05:302011-12-27T19:56:27.436+05:30I Love You అంటే ఛీ కొట్టి పోతావ్పిల్లా చావ్వే

I Love You అంటే ఛీ కొట్టి పోతావ్

ఓ పిల్లా చావ్ పిల్లా చావ్ పిల్లా చావ్ చావ్ చావ్

తేరేలియే పిచ్చెక్కి పోయే

నన్నిట్టా వదిలి పోతావా నన్నిట్టా వదిలిపోతావా

మంచోడ్నేం కాదా నేనచ్చలేదా

ఓ పిల్లా చావ్ పిల్లా చావ్ పిల్లా చావ్ చావ్ చావ్

మేరేలియే ఓ సూపు సూడే

ఏంటంత కోపం నా మీద ఏంటంత కోపం నామీద

పిల్లా చావ్వే

చూపుల్నే ఎరగా వేసి చాపెల్లే పట్టేసావ్

ఊరించే వయ్యారంతో ఉడుమల్లే చుట్టేసావ్

హస్కీగా నవ్వే నవ్వి విస్కీలా ఎక్కేసావ్

నా దిల్లో మంచం వేసి దర్జాగా బజ్జున్నావ్

నాక్కూడా తెలియకుండా నా మనసే కొట్టేసావ్

కాబట్టే పిల్లా ఎంతో ముద్దొచ్చావ్

తేరేలియే పిచ్చెక్కి పోయే

నన్నిట్టా వదిలి పోతావా నన్నిట్టా వదిలిపోతావా

పిల్లా చావ్వే

I Love You అంటే ఛీ కొట్టి పోతావ్

ఓ పిల్లా చావ్ పిల్లా చావ్ పిల్లా చావ్ చావ్ చావ్

తేరేలియే పిచ్చెక్కి పోయే

నన్నిట్టా వదిలి పోతావా నన్నిట్టా వదిలిపోతావా

హే పిల్లా నీ మీద why did I go దీవాన

why don't you go to hell అరె జజ తు మర్జాన

తూ నె ఇస్ దిల్కో తోడా జబ్ త మై అంజాన

దిల్ మేరి జిందగి మై తు కభీ న ఆన

నీ అందం rail engine తో నా మనసుని తొక్కించావ్

నన్నింట్టా భూచక్రం లన్నీ చుట్టూ తిప్పించావ్

నన్ను అట్టా ఇట్టా తిప్పి నను బోర్లా పడగొట్టావ్

దుప్పట్లో దోమై దూరి నిద్దర్నే చెడగొట్టావ్

నా దారిన నేపోతుంటే నువ్వెందుకు కనిపించావ్

నా దిక్కు మొక్కు నువ్వే అనిపించావ్

మేరేలియె ఓ సూపు సూడే

ఏంటంత కోపం నా మీద ఏంటంత కోపం నా మీద

పిల్లా చావ్వే

I Love You అంటే చీ కొట్టి పొతావ్

ఓ పిల్లా చావ్ పిల్లా చావ్ పిల్లా చావ్ చావ్ చావ్

తేరేలియే పిచ్చెక్కిపోయే

నన్నిట్టా వదిలి పోతావ నన్నిట్టా వదిలిపోతావా

మంచోడ్నేం కాదా నే నచ్చలేదా

ఓ పిల్లా చావ్ పిల్లా చావ్ పిల్లా చావ్ చావ్ చావ్

మేరేలియే ఓ ఓ సూపు సూడే

ఏంటంత కోపం నా మీద ఏంటంత కోపం నామీద

పిల్లా చావ్వే

<object classid="clsid:D27CDB6E-AE6D-11cf-96B8-444553540000" codebase="http://download.macromedia.com/pub/shockwave/cabs/flash/swflash.cab#version=7,0,19,0" name="raaga_swf" width="500" height="23"><param name="movie" value="http://www.raaga.com/player4/thin/RaagaThin.swf" /><param name="flashvars" value="idsnew=321084&mode=100&q=1" /><param name="quality" value="high" /><param name="wmode" value="transparent" /><param name="allowscriptaccess" value="always" /><embed play="false" swliveconnect="true" id="raagaswf" wmode="transparent" name="raagaswf" allowscriptaccess="always" src="http://www.raaga.com/player4/thin/RaagaThin.swf" quality="high" bgcolor="#000000" width="500" height="23" type="application/x-shockwave-flash" flashvars="idsnew=321084&mode=100&q=1"></embed></object>
Nagesh Ghttp://www.blogger.com/profile/02905533893807137838noreply@blogger.com0tag:blogger.com,1999:blog-1076833112948615443.post-89843855014302544382011-12-26T19:57:00.002+05:302011-12-27T19:57:03.173+05:30సందమామ నవ్వే సందమామసందమామ నవ్వే సందమామ

మంచు బొమ్మ నీ మనసే ఇచ్చుకోమ్మా

సందమామ ఏ నడిచే సందమామ

సత్య భామ నువ్వుంటే చాలులేమా

ఓ ఓ ఓ కన్నుల్లో దాచనే ఏ ఏ ఏ

కన్నీరై జారకు ఓ ఓ ఈ ఓ

అల్లాడి పోతా ఓ ఓ ఈఓ

ఓ భావరీ ఓ భావరీ రత్తావిరవరరవరా

హోయమ్మా నీ కంటిలోనే చెమ్మ

రానీను నమ్మవే గుమ్మా నీకోసమున్నదీ జన్మా

ఓ యమ్మా సందేహమెందుకోయమ్మా

నా గుండె కోసి చూడమ్మా నీ బొమ్మే ఉంటాదోయమ్మా హా హా

ఓ ఓ ఇయో కన్నుల్లో దాచా ఓ ఓ ఇయో

గుచ్చే బుట్ట బొమ్మ ఊగే పూల కొమ్మ

నన్నే కట్టుకోమ్మా చుట్టు చుట్టుకోమ్మా

ఓ ఓ ఓ కలలెన్నో కన్నానే నే నే నే

కూల్చేసి వెల్లకూ ఓ ఓ ఇయో

గుండాగి పోతా ఓ ఓ ఇయో

సందమామ ఏ నవ్వే సందమామ

మంచు బొమ్మ నీ మనసే ఇచ్చుకోమ్మా

సందమామ ఏ నడిచే సందమామ

సత్య భామ నువ్వుంటే చాలులేమా

ఓ ఓ ఓ కన్నుల్లో దాచానే ఏ

కన్నీరై జారకు ఓ ఓ ఇయో

అల్లాడి పోతా ఓ ఓ ఇయో

గుచ్చే బుట్ట బొమ్మ ఊగే పూల కొమ్మ

నన్నే కట్టుకోమ్మా చుట్టూ చుట్టుకోమ్మ సందమామా

<object classid="clsid:D27CDB6E-AE6D-11cf-96B8-444553540000" codebase="http://download.macromedia.com/pub/shockwave/cabs/flash/swflash.cab#version=7,0,19,0" name="raaga_swf" width="500" height="23"><param name="movie" value="http://www.raaga.com/player4/thin/RaagaThin.swf" /><param name="flashvars" value="idsnew=321085&mode=100&q=1" /><param name="quality" value="high" /><param name="wmode" value="transparent" /><param name="allowscriptaccess" value="always" /><embed play="false" swliveconnect="true" id="raagaswf" wmode="transparent" name="raagaswf" allowscriptaccess="always" src="http://www.raaga.com/player4/thin/RaagaThin.swf" quality="high" bgcolor="#000000" width="500" height="23" type="application/x-shockwave-flash" flashvars="idsnew=321085&mode=100&q=1"></embed></object>
Nagesh Ghttp://www.blogger.com/profile/02905533893807137838noreply@blogger.com0tag:blogger.com,1999:blog-1076833112948615443.post-67954969498594681642011-12-26T18:30:00.002+05:302011-12-27T19:57:49.465+05:30శ్రీరాముడు లాంటి గుణవంతుడుశ్రీరాముడు లాంటి గుణవంతుడు

సౌమ్యుడు ఏక పత్నీ వ్రతుడు మాకక్కర్లేదు

కసుక్కున బుగ్గ గిల్లేసి చీర కొంగు లాగేసి

నడుం మీద పంటి గాటు పెట్టే

చిలిపి కృష్ణుడే కావాలి

we love we love we love we love

bad boys bad boys

we love bad boys ఓయ్ boys boysboys boys

we wanna wanna bad boys ఓయ్ boys boysboys boys

we love bad boys

we wanna wanna bad boys

మా మాడ గిచ్చె ఈడ గిచ్చె

పిచ్చెక్కించే పెనిమిటె కావాలె

we love bad boysస్ boys boys boys boys

we wanna wanna bad boys boys boys

పొద్దున్నే లేపేసి మడి కట్టు కట్టేసి

పూజ గదిలో కూర్చోబెట్టే వాడు మాకొద్దు

బికిని ఏసి బేచ్ లో వదిలేసే వాడు కావాలి

వంటలు వార్పులు వద్దని చెప్పాలి

I Max లు pub లు తిప్పేస్తుండాలె

హే ఆ నుదుటిన బొట్టెట్టు వాకిట్లో ముగ్గెట్టు

అని ఆర్డర్లేసి అరిచేవాడు మంచోడైనా sorry మాకొద్దే

we love bad boys boys boysboys boys

we lovelove bad boys

ఒరే రే బబ్బ్లీ మేరీ బిజిలీ

అరే బల్బులు పేలతాయి shock లు తగిలి

ఒరె రే బబ్బ్లీ మేరే ఇమిలీ

పులిహారే చేస్కోండెల్లే ఎల్లే

పప్పు టొమాటొ batch మాకెందుకయ్యా

నాటు కోడి కాలు నా కాలు పట్టుకు లాగేసే వాడే కావాలి

officeలో OTలే చేసేవాడొద్దే

పడకింట్లో over time duty చెయ్యాలే

నా దేవత నువ్వంటు పూజించే వాడొద్దు

hey hey ఆ రంభ ఊర్వసి నువ్వేనంటూ

మీదడిపోయే రకమే కావాలే యే యే యే

we love bad boys

బబ్బబ్బ బాబ్బ బాబ్బ bad boys యె

బబ్బబ్బ బాబ్బ బాబ్బ bad boys యె

we love we love we love bad boys

bad boys bad boys bad boys

హెయ్ బబ్బబ్బ బాబ్బ బాబ్బ bad boys యె

we love we love we love bad boys

bad boys bad boyswe wanna wanna bad boys

we love bad boys we wanna wanna bad boys

we love bad boys we wanna wanna bad boys

bad boys bad boys bad boys

<object classid="clsid:D27CDB6E-AE6D-11cf-96B8-444553540000" codebase="http://download.macromedia.com/pub/shockwave/cabs/flash/swflash.cab#version=7,0,19,0" name="raaga_swf" width="500" height="23"><param name="movie" value="http://www.raaga.com/player4/thin/RaagaThin.swf" /><param name="flashvars" value="idsnew=321086&mode=100&q=1" /><param name="quality" value="high" /><param name="wmode" value="transparent" /><param name="allowscriptaccess" value="always" /><embed play="false" swliveconnect="true" id="raagaswf" wmode="transparent" name="raagaswf" allowscriptaccess="always" src="http://www.raaga.com/player4/thin/RaagaThin.swf" quality="high" bgcolor="#000000" width="500" height="23" type="application/x-shockwave-flash" flashvars="idsnew=321086&mode=100&q=1"></embed></object>
Nagesh Ghttp://www.blogger.com/profile/02905533893807137838noreply@blogger.com0tag:blogger.com,1999:blog-1076833112948615443.post-55164454184444176952011-12-26T15:16:00.002+05:302011-12-27T19:58:29.679+05:30ఆంచి ముంబై అప్నా అడ్డా డోల్ఆంచి ముంబై అప్నా అడ్డా డోల్

ఆగ్ హై హర్ రాస్తే అబ్ డోల్

జాన్ పె కత్రా హై అబ్ డోల్ ముంబాయి హోయ్ సాలె

రాత్ బర్ యహా క దందా గోల్

కిస్కో హై పత్కా న అబ్ బోల్

హర్ గడి హత్ గడియొం మె బోల్

ముంబాయి ముంబాయి

రొమ్మే విరిస్తే జీనా హై

తోకే ముడిస్తే మర్నా హై ముంబాయి ముంబాయి

అన్ని తెగిస్తే అచ్చా హై

కొంచెం జడిస్తే కచ్చా హై ముంబాయి ముంబాయి

ఎవడితో ఎవడికి పడదు లేరా ఎప్పుడు

నిలబడి చల్ కలబడి నువ్వేలుకో ఇప్పుడు

బయపడుతూ వెనకడుగేస్తే బతుకే ఖేల్ ఖతం

ఆంచి ముంబై అప్నా అడ్డా డోల్

ఆగ్ హై హర్ రాస్తే అబ్ డోల్

జాన్ పె కత్రా హై అబ్ డోల్ ముంబాయి

రాత్ బర్ యహా క దందా గోల్

కిస్కో హై పత్కా న అబ్ బోల్

హర్ గడి హత్ గడియొం మె బోల్

ముంబాయి ముంబాయి హో సాలే

<object classid="clsid:D27CDB6E-AE6D-11cf-96B8-444553540000" codebase="http://download.macromedia.com/pub/shockwave/cabs/flash/swflash.cab#version=7,0,19,0" name="raaga_swf" width="500" height="23"><param name="movie" value="http://www.raaga.com/player4/thin/RaagaThin.swf" /><param name="flashvars" value="idsnew=321082&mode=100&q=1" /><param name="quality" value="high" /><param name="wmode" value="transparent" /><param name="allowscriptaccess" value="always" /><embed play="false" swliveconnect="true" id="raagaswf" wmode="transparent" name="raagaswf" allowscriptaccess="always" src="http://www.raaga.com/player4/thin/RaagaThin.swf" quality="high" bgcolor="#000000" width="500" height="23" type="application/x-shockwave-flash" flashvars="idsnew=321082&mode=100&q=1"></embed></object>
Nagesh Ghttp://www.blogger.com/profile/02905533893807137838noreply@blogger.com0tag:blogger.com,1999:blog-1076833112948615443.post-89655914162163012542011-12-26T14:52:00.002+05:302011-12-27T19:59:15.275+05:30భాగ్ సాలె భాగ్ సాలె భాగ్ సాలెభాగ్ సాలె భాగ్ సాలె భాగ్ సాలె

కలబడితే వదలనురోయ్

సాలె భాగ్ సాలె భాగ్సాలె భాగ్ సాలె భాగ్

కలబడితే వదలనులే

మరిగితే కుత కుత తెగబడి నరుకుతా

ఆడు లేదు ఈడు లేదు జాగా నహీ తేరేకో చల్ బే

తేరేకో చల్ బే చల్ బే చల్ బే

బిచాన సద్ది చల్ బే చల్ బే చల్ బే భాగ్ సాలె

కనికరమే హే తెలవదురో హే

జగ జగ జగడమే జడవక దిగడమే

దందా నాది ధంకి నాది ఆశ మీర అడ్డారె చల్ బే

చల్ బే చల్ బే చల్ బే

మారూంగ మై సాలె తు చల్ బే

చల్ బే చల్ బే చల్ బే

భాగ్ సాలె సాలె భాగ్ భాగ్ సాలె పరిగెత్తాలె

ఇది నా ఇలిక నాతోటి ఎట్టుకోక

నా జోలికొచ్చి గెలికితే రేగుతాది కాక భాగ్ సాలె

ఏ మేరా అడ్డా హై తు హట్ జారె సాలే

భాగ్ సాలె భాగ్ సాలె

పుంబహారె ముంబాయి జాగు నాడే ముంబాయి

గుర్తుపెట్టుకో నీకంటే తోపెవడు లేడిక్కడ

నీకేదనిపిస్తే అది చెయ్యి

ఎవడిమాట వినొద్దు మనిషి మాట అసలు వినొద్దు

నీ target 10 miles ఐతే aim for the 11th mile

కొడ్తే దిమ్మ తిరిగిపోవాలి చల్ భాగ్ సాలె

<object classid="clsid:D27CDB6E-AE6D-11cf-96B8-444553540000" codebase="http://download.macromedia.com/pub/shockwave/cabs/flash/swflash.cab#version=7,0,19,0" name="raaga_swf" width="500" height="23"><param name="movie" value="http://www.raaga.com/player4/thin/RaagaThin.swf" /><param name="flashvars" value="idsnew=321087&mode=100&q=1" /><param name="quality" value="high" /><param name="wmode" value="transparent" /><param name="allowscriptaccess" value="always" /><embed play="false" swliveconnect="true" id="raagaswf" wmode="transparent" name="raagaswf" allowscriptaccess="always" src="http://www.raaga.com/player4/thin/RaagaThin.swf" quality="high" bgcolor="#000000" width="500" height="23" type="application/x-shockwave-flash" flashvars="idsnew=321087&mode=100&q=1"></embed></object>
Nagesh Ghttp://www.blogger.com/profile/02905533893807137838noreply@blogger.com0tag:blogger.com,1999:blog-1076833112948615443.post-44407883698292203102011-12-08T22:58:00.000+05:302011-12-08T22:58:08.821+05:30ఎక్కడో పుట్టాడు ఎక్కడో పెరిగాడుఎక్కడో పుట్టాడు ఎక్కడో పెరిగాడు

మన ఊరికి వచ్చాడు మనవాడైపోయాడు

మచ్చలేని చంద్రుడు మంచితో మండుతున్న సూర్యుడు

చెడుతో చెడుగుడాడుకుంటాడు

పాపారాయుడు పాపారాయుడు పాపారాయుడు

ఆ ఇట్టాంటోడుగాని ఉరికొక్కడుంటే

చీకు చింతలన్ని తీరిపోయినట్టే

చీకటన్న మాట పారిపోయినట్టే హా

అర్రెరే నువ్వు అపరా జే

అయ్యా ఏమి చేస్తున్నావురా

వస్తాన్నానయ్యా

come on I say

అయ్యా వస్తాన్నానయ్యా వస్తున్నాను

వేడేంటిరా సూర్యుడు చంద్రుడు వెలుతురు చీకటి అంటాడు

అయ్యా తమరి గురించే పాడతన్నాడయ్యా

నాకు అర్దం అవ్వాలి కదా

నువ్వో పని చెయ్యరా అయ్యా

వాడిలాగా పెద్ద పెద్ద పదాలు వాడకుండా

చిన్న చిన్న పదాలు ఉపయోగించి

నీ నోటితో నువ్వే పాడు

నేనా అయ్యా పాడమ్మా నువ్వు కొట్టరా

ఎదవాలకే ఎదవ పనికిమాలిన చవట

తాగుబోతు కుయ్యా తిరుగుబోతు జెఫ్ఫా

పోలీసు డ్రెస్సులో ఉన్న ఫోర్ ట్వెంటీ గాడని

రే అబ్బో అబ్బా

come here

ఏందయ్యా కొట్టావట్టా

తిడతన్నావేమిటిరా

అది కాదు ఎదో ఫ్లోలో

ఆగు అర్దం కాకపొయినా ఆడు తిట్టిందే బాగుంది

ఇది మరీ దారుణంగా వుంది

ఒక పని చెయ్యి మరీ అంత హైలో కాకుండా

మరీ అంత లోలో కాకుండా

మీడియమ్గా తిట్టేయ్రా

you can do better ప్లీజ్ రా

ఈసారి చూడయ్యా కొట్టు

అరేయ్ భూమికి జానెడు భూలోక వీరుడు చూపులకి మామూలోడు

ఈ మొనగాడు చాలానే సరుకున్నోడు

మీసంలేని మగధీరుడు సూరుడు సూపర్ మేన్ టైపే వీడు

జనాల ముందు సింపుల్ మేన్ అనిపిస్తాడు

తన బలమేంటో తనకే తెలియని ఆల్ ఇన్ ఒన్ ఆంజనేయుడు

చేసిన మంచిని మర్చిపోయే గజని కజినే వీడు

తర్వాత తర్వాతేంటి కొట్టు

పాపారాయుడు పాపారాయుడు పాపారాయుడు పాపారాయుడు హా

పై పై లుక్సు చూసి వేసుకున్న డ్రెస్సు చూసి మనిషిని వెయ్యరాదు అంచనా

సమయం వచ్చిందంటే సరిగ్గా తెలుస్తుంది ఎవడిలో ఎంతుందో స్టామినా

సిక్సు ప్యాకు బాడీ లేకపోయినా పాపారాయుడి సింగల్ హ్యాండ్ చితకేస్తాది

కట్ అవుట్ చూస్తే కామేడిగున్నా ఈ పోటుగాడి కంటి చూపు నరికేస్తాది

ఇరగేస్తాది ఆ తర్వాత తర్వాతేంటి కొట్టు

అన్నా ఈ మూవ్మెంట్ చూడు అన్న అన్నా మళ్ళీ ఇది

అరెరే మూవ్మెంట్ మర్చరా మూవ్మెంట్ మార్చు

అది అది అరె అరెర్రె అబ్బో

నిన్నా మొన్న నీ పైన వెక్కిరించారు ఈ ఊరి జనాలు అరే ఇప్పుడైతే పిలిచి నీకు పిల్లనిస్తారు

నిన్న చూస్తే దగా కోరు ఇయ్యాలేమో అయ్యాగారు

ఛీ పో అని తిట్టినోళ్ళే సలాం సలాం అని అన్నారు

చుట్టు పక్క పదూళ్ళల్లో ఏ సమస్య వచ్చినా ఇకపై నువ్వే దిక్కు దేవుడో

వాళ్ళూ వీళ్ళోచ్చి కాళ్ళా వెళ్ళా పడినా అసలే నొదలకు ఎప్పుడు

అండాదండై మా తోడు నువ్వే లేకుంటే మమ్మల్ని కాపాడేదెవ్వడూ

అయ్యా మీరు దేవుడయ్యా మరి కొట్టు

అబ్బ అబ్బ మెల్లగా కొట్టరా ఇంకా మెల్లగా కొంచెం మెల్లగా

ఆ ఇంకా మెల్లగా కొడితే తుస్స్ అంతే ఏం వినపడదు అన్న

కొట్టరా కొట్టు కొట్టు కొట్టు

బ్రతికున్నప్పుడే బంగారు విగ్రహం సెంటర్లో నిలబెట్టేద్దాం

శ్రీ పాపా గారి గొప్పతనం టాం టాం వేద్దాం

హోలీ దీపావళి లాగే తన పుట్టినరోజు పండగలా జరిపించేద్దాం

దానికేమో పాపావళి అని పేరు పెడదాం

చందాలెన్నో పోగు చేసి పాలరాతి గుడి కట్టిద్దాం

పాపారాయుడి వీరగాధను స్కూల్లో పాఠం చేద్దాం

తర్వాత తర్వాతేంటి కొట్టుNagesh Ghttp://www.blogger.com/profile/02905533893807137838noreply@blogger.com0tag:blogger.com,1999:blog-1076833112948615443.post-34606856307910697862011-12-08T22:43:00.000+05:302011-12-08T22:43:11.678+05:30అనుకోనేలేదుగా కలకానేకాదుగాఅనుకోనేలేదుగా కలకానేకాదుగా

కలిసొచ్చే కాలమల్లె నిలిచావులే

అనుకుంటే చాలుగా కనువిందే చేయగా

కదిలోచ్చే తీరమల్లె కలిశా నేనే

ఒకే నువ్వు ఒకే నేను చెరో సగమైతే ప్రేమేలే

ఒకే చూపు ఒకే శ్వాస మరో జగమైతే మనమేలే

సుఖాలన్నీ మన చుట్టూ చేరే

శుభాలన్ని మన చుట్టమయ్యే నేడే

ఐదు ప్రాణాల సాక్షిగా నాలుగు కాలాల సాక్షిగా

మూడు పూటల్లో రెండు గుండెల్లో ఒక్కటే ప్రేమగా

కొంటె దూరాలు కొద్దిగా కంటి నేరాలు కొద్దిగా

కొన్ని కౌగిల్లు కొత్త ఎంగిళ్ళు ప్రేమగా మారగా

ఉల్లాసమే ఉద్యోగమాయే

సంతోషమే సంపాదనాయే

ఇదే బాటై ఎదే మాటై ఇలాగే లోకాలని ఏలాలిలే

ఒకే నువ్వు ఒకే నేను చేరోసగమైతే ప్రేమేలే

ఒకే నవ్వు ఒకే నడక మరోజగమైతే మనమేలే

అనుకోనేలేదుగా కలకానేకాదుగా

కలిసొచ్చే కాలమల్లె నిలిచావులే

నువ్వు అనుకుంటే చాలుగా కనువిందే చేయగా

కదిలోచ్చే తీరమల్లె కలిశా నేనే

ఒకే నువ్వు ఒకే నేను చెరో సగమైతే ప్రేమేలే

ఒకే చూపు ఒకే శ్వాస మరో జగమైతే మనమేలేNagesh Ghttp://www.blogger.com/profile/02905533893807137838noreply@blogger.com0tag:blogger.com,1999:blog-1076833112948615443.post-45737464651355135222011-12-08T22:36:00.003+05:302011-12-08T22:43:49.221+05:30క్షణం క్షణం ప్రతి క్షణంక్షణం క్షణం ప్రతి క్షణం

కోరే దనం పచ్చందనం

నిజం నిజం నిరంతరం మీరే కదా ఆరోప్రాణం

మీ బాధలే నే పంచుకోనా

మీ హాయినే హె నే పెంచనా

మన నవ్వుతో నవ్వుతుంది ఈ ప్రపంచం

వస్తున్నా నేస్తం అందిస్తాలే నవ జీవితం

వస్తున్నా నేస్తం అందిస్తాలే నవ జీవితంNagesh Ghttp://www.blogger.com/profile/02905533893807137838noreply@blogger.com0tag:blogger.com,1999:blog-1076833112948615443.post-79128500834859850142011-12-08T22:28:00.003+05:302011-12-08T22:44:08.101+05:30ఎలా ఎలా ఎలా ఎలా నాలో కళా చూపేదేలాఎలా ఎలా ఎలా ఎలా నాలో కళా చూపేదేలా

ఎడారిలో గోదారిలా

నాలో అలా ఆపేదెలా

ఈ మాయని నమ్మేది ఎలా

ఈ మాటని చెప్పేదెలా

నీ పరిచయం లోన పొందా జన్మ మరలా

ఎలా ఎలా ఎలా ఎలా నాలో కళా చూపేదేలా

ఎడారిలో గోదారిలా

నాలో అలా ఆపేదెలా

నిన్నలోని నిమిషమైన గురుతు రాదే ఈక్షణం

నేటిలోని సంబరాన ఉరకలేసే జీవనం

ఈ స్నేహమే వరం ఈ భావమే నిజం

ఇది తెలుపబోతే భాష చాల్లెదేలా

నా భాషలోన తీయనిదనం

నా బాటలోన పచ్చనిదనం

పసి పాపలాగా నవ్వే గుణం

నీ వల్లే నీ వల్లే వెలిగింది నా నీడ నీ నీడలో నే చేరాలని

నూరేళ్ళ పయనాలు చేయాలని

ఈ పరవశం లోన నిలిచా ప్రాణ శిలలా

ఎలా ఎలా ఎలా ఎలా

నాలో కళా చూపేదేలా

ఎడారిలో గోదారిలా

నాలో అలా ఆపేదెలా

ఈ మాయని నమ్మేది ఎలా

ఈ మాటని చెప్పేదెలా

నీ పరిచయం లోన పొందా జన్మ మరలా

I wanna hold you

I wanna hold you in my heart

I wanna hold you

I wanna hold you in my heartNagesh Ghttp://www.blogger.com/profile/02905533893807137838noreply@blogger.com0tag:blogger.com,1999:blog-1076833112948615443.post-3452095728227552922011-12-08T22:18:00.000+05:302011-12-08T22:18:45.226+05:30నీ చుర చుర చుర చూపులే పంజానీ చుర చుర చుర చూపులే పంజా

సల సల సల ఊపిరే పంజా

నీ చుర చుర చుర చూపులే పంజా

సల సల సల ఊపిరే పంజా

నరనరమున నెత్తురే పంజా

అణువణువునా సత్తువే పంజా

అదుపెరుగని వేగమే పంజా

అదరని పెను ధైర్యమే పంజా

పెదవంచున మౌనమే పంజా

పదునగు ఆలోచనే పంజా

ఈ చీకటిలో చీకటిగా మూసిన ముసుగా నిప్పుల బంతి

తప్పదనే యుద్ధముగా వేకువ చూడదా రేపటి కాంతి

ఆకాశం నీ పంజా

అది గెలవాలి అసలైనా గుండె దమ్ముగా

ఆవేశం నీ పంజా

అడుగెయ్యాలి చెడునంతం చేసే చైతన్యంగా

ఆటుపోటు లేనే లేని సాగరమే ఉంటుందా

ఎత్తు పల్లం లేనే లేని రహదారంటూ ఉందా

ఆకురాలని కొమ్మరెమ్మలు చిగురయ్యే వీలుందా

ఏదేమైనా తుది వరకు ఎదురీత సాగాలి గా

అడుగడుగు అలజడిగా నీ జీవితమే నీ శత్రువు కాగా

బెదిరించే ఆపదనే ఎదిరించే గుణమేగా పంజా

ఆకాశం నీ పంజా

అది గెలవాలి అసలైన గుండె దమ్ముగా

ఆవేశం నీ పంజా

అడుగెయ్యాలి చెడునంతం చేసే చైతన్యంగాNagesh Ghttp://www.blogger.com/profile/02905533893807137838noreply@blogger.com2