ఓం నమహ నయన స్రుతులకు ఓం నమహ హ్రుదయ లయలకు ఒం
ఓం నమహ అధర జతులకు ఓం నమహ మధుర స్రుతులకు ఒం
నీ హ్రుదయం తపన తెలిసి నా హ్రుదయం కనులు తడిసే వెళలో
ఈ మంచు బొమ్మలొకటై కౌగిలిలో కలిసి కరిగే లీలలో
రేగిన కొరికలతో గాలులు వీచగా
దేహన వేణువులలొ మోహన పాడగా
దూరము లేనిదై లోకము తోచక
కాలము లేనిదై గగనము అందగా
సూరిడే ఒరిగి ఒరిగి జాబిల్లి ఒడిని అడిగే వేళా
ముద్దుల పొద్దుకే నిదుర లేపే ప్రణయ గీతికి ఒం
ఒంటరి బాటసారి జంటకు చేరగా
కంటికి పాపవైతే రెప్పగ మారనా
తూరుపు నీవుగా వేకువ నేనుగా
అల్లిక పాటగా పల్లవి ప్రేమగా
ప్రేమించే పెదవులొకటై పొంగించే సుధలు మనవైతే
జగతికే అతిధులై జననమందిన ప్రేమ జంటకి
No comments:
Post a Comment