ఎక్కడున్నావమ్మా ఓ ప్రియతమా ఏది అనుకోనమ్మా నీ చిరునామా
దేశం కాని దేశంలో సాగరం లాంటి నగరంలో
ఎప్పుడు ఎదురొస్తావో నా ఎదపై ఎప్పుడు నిదురిస్తావో
సుబ్బలక్ష్మి నెల్లూరు సుబ్బలక్ష్మి పుచుక
సుబ్బలక్ష్మి సుంకర సుబ్బలక్ష్మి కూచిపూడి
సుబ్బలక్ష్మి గురజాడ సుబ్బలక్ష్మి చెరుకురి
సుబ్బలక్ష్మి దగ్గుబాటి సుబ్బలక్ష్మి పోసాని
సుబ్బలక్ష్మి బెల్లంకొండ సుబ్బలక్ష్మి శానా
సుబ్బలక్ష్మి కోడూరీ
అసలు పేరు ఒకటే తెలుసు కొసరు పేరు ఏమిటో
మేని చాయ ఒకటే తెలుసు ఉన్న చోటు ఏమిటో
రూపు రేఖలొకటే తెలుసు ఊరు వాడ ఏమిటో
మాట మధురిమొకటే తెలుసు ఫొన్ నెంబెర్ ఏమిటో
అక్కడి చిలకను అడిగితే నువ్వు సప్త సముద్రాలవతాల వుంటున్నావని చెప్పిందే
మరి ఇక్కడికొచ్చి వాలితే ఏ ఇంగ్లిష్ చిలకా నీ ఆచూకి తెలుపగ లేకుందే
ఎవరిని అడగాలి ఎలా నిన్ను చేరాలి
సుబ్బలక్ష్మి మాగుంట సుబ్బలక్ష్మి దాసరి
సుబ్బలక్ష్మి వాసిరెడ్డి సుబ్బలక్ష్మి మేడికొండ
సుబ్బలక్ష్మి గోరంట్ల సుబ్బలక్ష్మి వెల్లంకి
సుబ్బలక్ష్మి పగడాల సుబ్బలక్ష్మి కొమ్మూరి
సుబ్బలక్ష్మి మణుగూరి సుబ్బలక్ష్మి కోనా
సుబ్బలక్ష్మి నండూరి
first time డయలు చెయ్యగా అష్టలక్ష్మి పలికెరా
రెండో సారి రింగు చెయ్యగా రాజ్యలక్ష్మి దొరికెరా
మరో మారు ట్రైలు వెయ్యగా మహలక్ష్మి నవ్వెరా
సుబ్బలక్ష్మి మాట ఎత్తగా సుబ్బాయమ్మా తిట్టెరా
ఎదురు దెబ్బలే తగిలినా
నే పట్టు వదలని విక్రమార్కుడికి మాస్టరి నవుతాలే
కరిమబ్బులెన్ని నన్ను కమ్మినా నా నెచ్చెలి నింగికి
నిచ్చెన వేసి చేరువవుతాలె
నమ్మకముందమ్మా నిను కలుపును నా ప్రేమ
సుబ్బలక్ష్మి భోగవల్లి సుబ్బలక్ష్మి అక్కినెని
సుబ్బలక్ష్మి నెక్కంటి సుబ్బలక్ష్మి ఆకుల
సుబ్బలక్ష్మి గోగినెని సుబ్బలక్ష్మి మిద్ధె
సుబ్బలక్ష్మి బొమ్మకంటి సుబ్బలక్ష్మి తనికెళ్ళ
సుబ్బలక్ష్మి బోయిన సుబ్బలక్ష్మి కట్ట
సుబ్బలక్ష్మి కైకాలా
No comments:
Post a Comment