అస్మదీయ మగటిమి తస్మదీయ తకధిమి
రంగరించు సంగమాలు భంగ భంగారె భంగా
వలపే ఇటు దులిపే చేలి ఒయ్యారంగా
కధలే ఇక్క నడిపే కడు శ్రుంగారంగా
పెనుగొండ యెద నిండ రగిలింది వెన్నెల హలా
అస్మదీయ
సాపమ సామగ సాగసనిపస సాపమ సామగ సపమ గమమ మపని పసనిస
నీపని నీ చాటు పని రసలీల లాడుకున్న రాజసాల పని
మా పని అందాల పని ఘనసాళ్వవంశ రసికరాజు కోరు పని
ఎపుడెపుడని ఎద ఎద కలిపే ఆపని
రేపని మరిమాపని క్షణమాపని మాపని
ప ప ప పని
ప ని స గ స ని పని
మ మ మ మని
మపని
ఆ పని ఎదో ఇపుడే తెలుపని వలపని
అస్మదీయ
ఓ సఖి రేకేందు ముఖి ముద్దులాడు యుద్ధరంగాన ముఖాముఖి
ఓ సఖ మదనువిజనక ఈ సందిట కుదరాలి మనకు సందియిక
బుతువున కొకరుచి మరిగిన మన సయ్యాట
మాటికి మొగమాటపు సగమాటలు యేటికి
ప ప ప పని
ప ని స గ స ని పని
మ మ మ మ మని
మపని
పెళ్ళికి పల్లకి తేచ్చే వరసకి వయసుకే
అస్మదీయ
No comments:
Post a Comment