17 November 2007

శ్రి సూర్యవంశాన రామయ్య ఆంశాన పుట్టాడు

శ్రి సూర్యవంశాన రామయ్య ఆంశాన పుట్టాడు మమ్మేలు మారాజు
అన్నయ్య నీడల్లే వెన్నంటి వస్తున్న చిన్నయ్య ఆ ఇంటి యువరాజు
కనులెదుటే కదులుతు వుంటే మురిసిన మా కళ్ళు వెలుగుల వాకిళ్ళు ఓ..
మీ జంట మా వెంట వుందంటే చాలుఇ
ముక్కొట మా ఇంట ముత్యాల జల్లు
ముక్కోటి దేవుళ్ళు మిమ్మల్ని కాయాల చల్లంగ వెయ్యేళ్ళు

ఎకసేగ తత్తం ...హే హే హే
ఎకసేగ తత్తం ఏలేలో ఎకసేగ తత్తం ఏలేలో రంగోలి..హోలి
చక చక నాట్యాలకేలి చక చక నాట్యాలకేలి రంగేళి హోలి
నందామయా అనుకుందామయ అందుకుందామయా హైలెస్సో
చందమామయ్య కిందికొస్తే సరదాగా నవ్వుకుందామయ్య హైలెస్సో

ఎకసేగ

నందన వనమున పొదరిళ్ళు హౄదయాలు
సంజెల? చిందెలు పులకలు వుప్పొళ్ళే
చల్లని? పున్నమి కళలకు పుట్టిళ్ళు..మనందరి కళ్ళు
పుత్తడి కలలకు పొత్తిళ్ళు
దొరలు ఎవరు అనుచరులు ఎవరు
అను పోలిక చెరిపిన హోలిలో
కలలు సిరుల కిలకిలల విరులు
జనులందరిని అను సందడిలో
మన అందరి అండగ అన్నొకడుండగా
రంగుల పండగ అయిపోదా ప్రతి పూట

ఎకసేగ

నింగిని విరిసిన హరివిల్లు..కరిగేనా
ముంగిట కురిసెను సిరిజల్లు
చెంగున ఎగసిన పరవళ్ళు..ప్రతొక్కరిలోనా
పొంగిన వరదల ఉరవళ్ళు
మనసు పడిన కళ మిలుకు మిలుకుమని
నక్షత్రాల్లో కూర్చున్నా
వెనక వెనకపడి చినుకు చినుకులుగా రెచ్చింది వాన
మన చల్లని నవ్వులు రివ్వున రువ్విన
రవ్వలు రంగుల చూపిన దారుల్లోనా ఏలేలో

ఎకసేగ

No comments:

Post a Comment