చినుకులా రాలి ...నదులుగా సాగి...వరదలై పోయి ...కడలిగా పొంగు
నీ ప్రేమ.. నా ప్రేమ.. నీ పేరే నా ప్రేమ ..
నదివి నీవు ..కడలి నేను ..మరచిపోబోకుమా హ్హ మమత నీవే సుమా ... ||చినుకు ||
ఆకులు రాలే వీసవి గాలి ..నా ప్రేమ నిట్టుర్పులే ..కుంకుమ పూసే వేకువ నీవై తేవాలి ఓదార్పులే
ప్రేమలు కోరే జన్మలలోనే నే వేచి ఉంటానులే జన్మలు దాటే ప్రేమను నీనై నే వేల్లువవుతానులే
ఆ చల్లని తారలే..
హిమములా రాలి ...సుమములై పూసి ..రుతువులై నవ్వి ...మధువులై పొంగు ..
నీ ప్రేమ ..నా ప్రేమ ..నీ పేరే నా ప్రేమ ..
సిసిర మైన ..సిదిల మైన ..విడిచి పోబోకుమా ...విరహ మైపోకుమా
No comments:
Post a Comment