10 May 2010

గాలే నా వాకిటి కొచ్చె

గాలే నా వాకిటి కొచ్చె
మెల్లంగా తలుపే తెరిచి ఐతే మరి పేరేదన్న లవ్వే అవునా
నీవూ నిన్నెక్కడ ఉన్నావ్ గాలీ అది చెప్పాలంటె శ్వాసై నువ్వు నాలో ఉన్నావ్ అమ్మీ అవునా
తుళ్ళిపడు గాలి కళ్ళపడదాయె ఎంకి పాట పాడు
ఇల ఉన్న వరకు నెలవంక వరకు గుండెలోకి వీచు
ఇల ఉన్న వరకు నెలవంక వరకు గుండెలోకి వీచు

గాలే నా వాకిటి కొచ్చె
మెల్లంగా తలుపే తెరిచి ఐతే మరి పేరేదన్న లవ్వే అవునా
నీవూ నిన్నెక్కడ ఉన్నావ్ గాలీ అది చెప్పాలంటె శ్వాసై నువ్వు నాలో ఉన్నావ్ అవును అవునా
తుళ్ళిపడు గాలి కళ్ళపడదాయె ఎంకి పాట పాడు
ఇల ఉన్న వరకు నెలవంక వరకు గుండెలోకి వీచు
తుళ్ళిపడు గాలి కళ్ళపడదాయె ఎంకి పాట పాడు
గాలే నా వాకిటి కొచ్చె
మెల్లంగా తలుపే తెరిచి ఐతే మరి పేరేదన్న లవ్వే అవునా

ఆషాఢ మాసం వచ్చి వానొస్తె నీవే దిక్కు నీవోణి గొడుగే పడతావా
అమ్మో నాకొకటే మైకం అనువైన చెలిమే స్వర్గం కన్నుల్లో క్షణమే నిలిపేవా
నీ చిరు సిగ్గుల వడి తెలిసె నేనప్పడు మదిలో వదిగితే నీ నెమ్మదిలొ నా ఉనికె కనిపెడతా వా
పువ్వుల్లోన తేనున్న వరకు కదలను వదిలి
పువ్వుల్లోన తేనున్న వరకు కదలను వదిలి
భూమికి పైన మనిషున్నవరకు కరగదు వలపు

గాలే నా వాకిటి కొచ్చె
మెల్లంగా తలుపే తెరిచి ఐతే మరి పేరేదన్న లవ్వే అవునా

గాలే నా వాకిటి కొచ్చె
మెల్లంగా తలుపే తెరిచి ఐతే మరి పేరేదన్న లవ్వే అవునా

చిరకాలం చిప్పల్లోన వన్నెలు చిలికే ముత్యం వలెనె నా వయసే తొణికిసలాడినదే
తెరచాటు నీ పరువాల తెరతీసె శోధనలొ యద నిండ మధనం జరిగినదే
నేనరవిచ్చని పువ్వైతే నునివెచ్చని తావ్వైనావు ఇ కడుచెమ్మను పసి మొగ్గను చేస్తావా..
కిర్రు మంచ మడిగె కుర్ర దూయలంటె సరియ సఖియా
కిర్రు మంచ మడిగె కుర్ర దూయలంటె సరియ సఖియా
చిన్న పిల్లలై మనం కుర్రలాటలాడితే వయస వరసా

గాలే నా వాకిటి కొచ్చె మెల్లంగా
ఐతే మరి పేరేదన్న లవ్వే అవునా
తుళ్ళిపడు గాలి కళ్ళపడదాయె ఎంకి పాట పాడు
ఇల ఉన్న వరకు నెలవంక వరకు గుండెలోకి వీచు
తుళ్ళిపడు గాలి కళ్ళపడదాయె ఎంకి పాట పాడూ
తుళ్ళిపడు గాలి కళ్ళపడదాయె ఎంకి పాట పాడు

No comments:

Post a Comment