12 May 2010

నంద నందనా ముద్దే ముందు ముందునా

నంద నందనా ముద్దే ముందు ముందునా
అందు ఇన్దునా నేనే నీకు చెన్దనా
వరించాను వెచ్చగా వసంతాల చాటు నా
సుఖించాలి జంట గా సుతారాలు మీటనా
నా మాట విను మదన
విడిచి నేను పో గలనా
లవ్ అన్నదే తపనా
లాలి పాడవే లలనా ||నంద

1|| నాజుక్‌కు లూగి నాదాలు రేగి నాదాని వవుతుంటే
సొంపుల్లో సోకు సంపంగి రేకు సొంతాలు చేస్తుంటే
ఏ తేనె తీగో నీ కంటి చూపై కాటేసి పోతుంటే
నా కన్నె పూల దాగున్న తేనె నీ కంటుకుంటుంటే
నీ లయలు హృదయముల యమున లైన సమ్యమున
నా మనసు నీ మధుర మధురమైనదీ కదరా

2|| ఆ మంచు కొండ ప్రేమించు గుండె మల్లెల్లొ ఇల్లేస్తే
మత్తెక్కి పోయి నా కళ్ళా నిండా ఆ కళ్ళు నింపెస్తా
నీలాల కురుల మేఘాల తెరలా అందాలు ఆరెస్తే
సూరీడు తగిలి నా ఈడు రగిలి ఆరాలు తీసేస్తే
నీ క చ ట తపనాలలో కరుగుతున్నాదీ సొగసు
నీ గజాద దబ దబలో కధలు ఏమిటో తెలుసూ

No comments:

Post a Comment