వున్నావులే నా కల్లలొ
కధలు పలుకు కలగా
ముసురైన వేల గొడుగల్లె చేరి
మన్సంతా తడిపావే
చిరు మాటలన్ని పాటలయ్యే నీ ధ్యాసలొ
ఎద ఆగలేక రేగనమ్మ చిరు ఆశతో
నా ఎదకి తొలి వేకువగా నిన్నే చూస కద
నా కధకి శ్రీకారంగ నిన్నే రాసను కద
విరహ వేళ లేని సరస లీలలు కాని
విడిచి వెల్లళెని సరస చేరుకొని
అధిరే పెదలతో తడిమే కధ ఏమిటొ
నీ చెలిమికి అది స్వాగతమే
నీ అడుగే నడిపే నన్ను ఎటొ అలా అలా
నీ కురులే కెరటలవ్తు రమ్మనవే ఇలా
వేడి వేడి శ్వాస వీడుతున్న వేళ
వేగుతున్న ఊసే వేడుకైన వేళ
ఉడికే వయస్సు ఇల మధనుడి మనస్సుల
తిరాలి ఇక కోరిక రాజ్యం
No comments:
Post a Comment