చిలుకా క్షేమమా..కులుకా కుశలమా...||2||
తెలుపుమా...ఆ..ఆ..ఆ..
సఖుడా సౌఖ్యమా సరసం సత్యమా
పలుకుమా..ఆ...ఆ..ఆ...
నడిచే నాట్యమా నడుము నిదానమా..
పరువపు పద్యమా ఆ ప్రాయం పదిలమా
నడిపే నేస్తమా నిలకడ నేర్పుమా
తడిమే నేత్రమా నిద్దుర భద్రమా...
తెలుపుమా...ఆ..ఆ.ఆ.ఆ....
||చిలుకా||
పిలిచా పాదుషా పరిచా మిస మిస
పెదవుల లాలసా పలికె గుస గుస.
తిరిగా నీ దెస అవనా బానిసా
తాగా నీ నిషా నువ్వు నా తొలి ఉషా
ప్రియతమా ఆ...ఆ..ఆ...ఆ..ఆ
||సఖుడా..||
No comments:
Post a Comment