నా నోము ఫలించెనుగా నా నోము ఫలించెనుగా
నేడే నా నోము ఫలించెనుగా
సురభామినులు తలచే వలచే నవ ప్రేమామౄత సారమున చౌలు గొలుపే నేడే
నా నోము ఫలించెనుగా నేడే నా నోము ఫలించెనుగా
కాంచి సోయగమించి ఆశలు పెంచే ప్రేమిత హౄదయాల
కాంచి సోయగమించి ఆశలు పెంచే ప్రేమిత హౄదయాల
కాంచి సోయగమించి ఆశలు పెంచే ప్రేమిత హౄదయాల
విరహానల తాపము వాయగ తొలి ప్రేమలు పూలు పూసి కాయగ
నవ ప్రేమామౄత సారమున చౌలు గొలుపే నేడే
నీకోసం నేరాన మేను సుకుమారా
మ్రుదుగానమ్నీవు లయనౌదునేను చేసేవు రాగచాటునా
తాననతాన తన్నాననా భావ రాగ తాళ మేళనా
సౄంగార కలిత సంగీత భరిత
సరళ సరస గీసి తీపి సరళ సరస గీసి తీపి పొరలి పొంగి
No comments:
Post a Comment