29 May 2010

దివ్య రమణులారా నేటికి కనికరించినారా కలకాదు కద సఖులారా

దివ్య రమణులారా నేటికి కనికరించినారా కలకాదు కద సఖులారా

ఓ సఖి ఒహో చెలి ఒహో మదీయ మోహిని
ఓ సఖి ఒహో చెలి ఒహో మదీయ మోహిని ఓసఖి

కలలోపల కనిపించి వలపించిన చెలులోహొ
ఒ.....కలలోపల కనిపించి వలపించిన చెలులోహొ
కనుల విందు చేసారే కనుల విందు చేసారిక ధన్యుదనైతిని నేనహ

ఓ సఖి

నయగారములొలికించి ప్రియ రాగము పలికించి
నయగారములొలికించి ప్రియ రాగము పలికించి
హాయినొసుగు ప్రియలేలే హాయినొసుగు ప్రియలే మరి మాయలు సిగ్గులు ఏలని

ఓ సఖి

కను చూపులు ఒక వైపు మనసేమొ నా వైపు
కను చూపులు ఒక వైపు మనసేమొ నా వైపు
ఆటలహొ తెలిసెను ఆటలహొ తెలిసెను చెలగాటము నా కడ చెల్లునె

ఓ సఖి

No comments:

Post a Comment