12 May 2010

అమ్మమ్మలు తాతయ్యలు చెప్పే నీతుల చిఠ్ఠాలన్నిట్నించి యువాంట్ ఫ్రీడం

[అతడు]అమ్మమ్మలు తాతయ్యలు చెప్పే నీతుల చిఠ్ఠాలన్నిట్నించి యువాంట్ ఫ్రీడం
[ఆమె] ఎంచక్కా ఇక్కట్ల నుండి అర్థంలేని సిలబస్ నుంచి యువాంట్ ఫ్రీడం
[అతడు] పిడుగే పడినా అదరం పనిలో పడితే వదలం భ్రమలో పడుతు బ్రతుకు యులవ్ లైక
[ఆమె] మనసా ఎగిరే భ్రమరం, వయసా విరిసే సమరం మనదే మనదే లోకం ఓనేస్త్‌మ్...

చరణం 1

[అతడు] డబ్బు జబ్బుతో ముదిరిపోయిన పాలిటిక్స్ మాకొద్దు
సృష్టి అంతకి తియ్యనైనది చెలిమే ముద్దు
చదివి చచ్చిన జాబులివ్వని ఇన్‌స్టిట్యూట్ మాకొద్దు
పాసైన ఫైలైనా ఒకటేరా నేస్తం
పెళ్ళైతే అత్తారే ఇస్తారోయ్ జీతం

చరణం 2

[ఆమె] పూట పూటకు డ్రస్సులు మార్చే స్టైల్ పాపలం మేము
రోజు రోజుకు ... చేసే క్రేజీ ఇస్తాము
[అతడు] హొరు గాలిలో దీపం పెట్టి దేవుడే దిక్కు అనము
[ఆమె] రైటైనా రాంగైనా మా మాటే వేదం
చిరునవ్వే ఆభరణం, స్నేహం మా నైజం
[అతడు] నీడలాంటిదే స్నేహం బ్రదరూ నిన్ను విడిచితనుపోదూ
వయసు వీడినా శ్వాస ఆగినా మనసొదిలి పోలేదూ ||అమ్మ||

No comments:

Post a Comment