29 May 2010

భళి భళి భళి దేవా బాగున్నదయా నీ మాయ

భళి భళి భళి దేవా బాగున్నదయా నీ మాయ
భళి భళి భళి దేవా బాగున్నదయా నీ మాయ
బహు బాగున్నదయా నీ మాయ

ఒకరికి భేదం ఒకరికి మొదం
సకలము తెలిసిన నీకు వినోదం
నీ వారెవరో పై వారెవరో
నీ వారెవరో పై వారెవరో
ఆ విధికై నను తెలియదయా
బాగున్నదయా నీ మాయ

సుఖ దుఖాలతో గుంజాటనపడు
లోకము నీ చెలగాటమయా
లీలలు మాయలు నీ గుణగధలు
లీలలు మాయలు నీ గుణగధలు
తెలిసిన వారే ధన్యులయా
బాగున్నదయా నీ మాయ

No comments:

Post a Comment