10 May 2010

అందెలు పిలిచిన అలికిడి లో

అందెలు పిలిచిన అలికిడి లో అణువణువున అలజడులూ
యద పదమొకటౌ లాహిరీలో... ఎన్నడు ఎరగని వురవడులూ
ఇది నా ప్రియ నర్తన వేళ తుది లేనిది జీవన హేల

1..ఉత్తరాన ఒక ఉరుము వురిమినా ఉలికి చిలిపి మెరుపొకటి మెరిసినా
ఒక కదలిక చిరు మెదలిక..గిలిగిన్థగ జనియిన్చగా || ఒక
నాలుగు దిక్కుల నడుమ పుడమి నా వేదికగా నటన మాడనా
అనంత లయతో నిరంత గతితో జతులు ఆడనా పాడనా

2. మేఘ వీణ చలి చినుకు చిలికిన మేను లోన చిరు అలలూ కదలినా
ఒక లహరిక మధు మదనిక వలవన్థగ జనియిన్చగ
సుగమ నిగమ సుధ ఎదల పొంగగా వరదలాగా ఉప్పొంగనా
వరాలి ఎదలొ స్వరాల రొదాలో స్వరము పాడన ఆడ నా

No comments:

Post a Comment