12 May 2010

సింధుర పువ్వ ఓ తోటల

సింధుర పువ్వ ఓ తోటల
చిన్నరి ఒ పాప
ఏ పాపమొ అ తోటలొ వేసిందే పాగ
ఏమని నే పాడనులే ప్రేమలే తానోడనులే
ఆ కధ ఎందుకులే

కనులే కధలల్లె కనుపాపే బొమ్మగ
మనస్సే తెర తీసే పసిపాపే మా అమ్మగ
కనులు పగలే కాసే చెల్లని వెన్నల కాగ
చిలక పలకగానే గూటికి గుండెల్లు మ్రొగ
విధి చదరంగంలొ విష రణరంగములొ
గెలవలేని ఆటే ఎన్నడు పాడని పాట

రాబంధే కాద ఆ రామయ్యాకు బందువు
సీతమ్మనే విరహాలే దాటించిన సేతువు
కోవెల చెరిన దీపం దెవుడి హారతి కాదా
చీకటి మూగిన చొటే వెకువ వెన్నల రాదా
ఇతడు మా తొడై ఈశ్వరుడే వీడై
కలిసివుంటే చాలు వేయి వసంతలు

సింధుర పువ్వ ఓ తోటల
చిన్నరి ఒ పాప
పాపానికే మా తొటలొ లెదందిలే జాగ
ఏమని నే పాడనులే ప్రేమలే తానోడనులే
ఆ కధ ఎందుకులే

No comments:

Post a Comment