ఎంత ఎదిగి పోయావయ్య
ఎదను పెంచుకున్నవయ్య
స్వార్థం మనే చీకటి ఇంటిలో
త్యాగమనే దీపం పెట్టి
ముక్కు పచ్చలారలేదు నలుదిఖ్ఖూలు చూదలేదు
ప్రాయాణికి మించిన హౄదయం ఏ దేవుడు ఇచ్చాడయ్య
మచ్చలేని చంద్రుడి మనస్సు వెచ్చనైన సూర్యుడి మమత
నీలొనే చూశామయ్య నీకు సాటి ఇంక ఎవరయ్య
నీకు నువ్వు రాసుకున్న నుదిటి గీత భగవథ్గీత
అన్న ఆ బైబిల్ మాట నువ్వు ఎంచుకున్న బాట
దేవుడు అనే వాదు ఒక్కదుంటే దీవించక తప్పదు
No comments:
Post a Comment