ఇప్పుడు 3000 పాటలకు పైగా సాహిత్యం...
07 June 2010
నానటి బతుకు నాటకము కానక కన్నది కైవల్యము
నానటి బతుకు నాటకము కానక కన్నది కైవల్యము
నానటి బతుకు నాటకము నాటకము
పుట్టుటయు నిజము పోవుటయు నిజము
నట్టనడిమి పని నాటకము ఎట్టనెదుట గలది ప్రపంచము
కట్ట కడపటిది కైవల్యము
No comments:
Post a Comment
‹
›
Home
View web version
No comments:
Post a Comment