దీపావళీ దీపావళి దీపావళీ దీపావళి
ఇంటింట ఆనంద దీపావళి
ఇంటింట ఆనంద దీపావళి
మా ఇంట మాణిక్య కళికావళి
మా ఇంట మాణిక్య కళికావళి
దీపావళీ దీపావళి దీపావళీ దీపావళి
జిలుగుల వలువల అళ్ళుళ్ళ తళుకు
జిలుగుల వలువల అళ్ళుళ్ళ తళుకు కూతుళ్ళ కులుకు
పలుకుల వయ్యారి వదినెల వన్నెలు
పలుకుల వయ్యారి వదినెల వన్నెలు మురిసిపోతు చిన్నలు
రంగూ మతాబుల సోభవళి
రంగూ మతాబుల సోభవళి
దీపావళీ దీపావళి
ఇంటింట ఆనంద దీపావళి
మా ఇంట మాణిక్య కళికావళి
దీపావళీ దీపావళి
చిటపట రవ్వల ముత్యాలు కురియ
చిటపట రవ్వల ముత్యాలు కురియ రత్నాలు మెరయ
తొలకరి స్నెహాలు వలుపుల వానగ
తొలకరి స్నెహాలు వలుపుల వానగ కురిసి సెలయెరుగ
పొంగే ప్రమొద తరంగావళీ
పొంగే ప్రమొద తరంగావళి
దీపావళీ దీపావళి
దీపావళీ దీపావళి
ఇంటింట ఆనంద దీపావళి
మా ఇంట మాణిక్య కళికావళి
దీపావళీ దీపావళి
దీపావళీ దీపావళి
No comments:
Post a Comment