గప్పు చిప్పు గప్పు చిప్పు గంతులిప్పుడు
నీ కొప్పులోన పువ్వలెట్టే రోజు ఎప్పుడు
సూటిగా అడిగితే ఎట్టా చెప్పడు
నీ ఊసు వింటే చాలు గుండె కొత్త చప్పుడు
మొట్టమొదటి సారి నిన్ను చూసినప్పుడు
అత్తి పత్తి బుగ్గలోన ఆశ గుప్పెడు
నింగిలోని చందౄడే నీకు పూలెడు
నిన్ను చూడగానే నేర్చుకుంది కాలుజారుడు
నువ్వు కానరాక పోతే కోపమెచ్చుడు
నువ్వు కంటి ముందు కొచ్చెనంటే కోరికొచ్చుడు
కౌగిలే కోరితే చెంతకొచ్చుడు
కౌగిలించుకోకపోతే నాకు చింత ఇచ్చుడు
వెనక ముందు లాగుతుంది మనసు ఎప్పుడూ
ఇంత అంత కాదు దిని వింత గింజుడు
మనసునే గిల్లిన చిత్రహింసుడు
అబ్బ అమ్మతోడు నువ్వే నాకు రాజహంసుడు
No comments:
Post a Comment