22 June 2010

రెగుముల్లొలె నాటు సిన్నది బొడ్డు మల్లెలు సూడు అన్నది

రెగుముల్లొలె నాటు సిన్నది బొడ్డు మల్లెలు సూడు అన్నది
మీసలు గుచ్చ కుండ ఒరెయ్ బావొ ముద్దాడుతావా అంది
కంది పూవల్లె ముట్టు కుంటాను కందిరీగల్లె కుట్టి పొతాను
కుచిళ్ళు జార కుండా ఒరెయ్ బవొ కౌగిళ్ళు ఇవ్వు నువ్వు

నీ నడుముకెంత పొగరబ్బ అది కదులుతుంటె వడదెబ్బా
నువు కెలకమాకు మనసబ్బ ఇక నిదుర రాదు నీయబ్బా...
మీసలు గుచ్చకుండ ఆ ఆ ఆ
కొనెటి నీళ్ళల్లొ వంగింది రొ
కుండల్లె నా గుండె ముంచింది రొ
తను తడిసింది రొ
నను తడిపింది రొ...
ఆఅ పిట్ట గొడెక్కి నుంచుంది రొ
కొమ్మొంచి కాయెదొ తెంపింది రొ
అది జాంపండు లా నను తింటుంది రొ
ఎదురె పడితె ఎదలొ గుండు సూదల్ల దిగుతావు రొ
తన కనులు గిలికి సింగారి తన జడను విసిరి వయ్యరి
చిరు నగవు చిలికి ఒక సారి కొస పెదవి కొరికి ప్రతి సారి
యహ మీసలు గుచ్చకుండా ఒరెయ్ బావొ ముద్దడతావ నువ్వు


ఆ జొన్న చెలళ్ళొ పక్కంది రొ
ఒళ్ళొన చెయెస్తె సిగ్గంది రొ
బులుపె తీరక కసి ఊరింది రొ
ఒసారి నాతొని సై అంటె రొ
దాసొహమౌతాను నూరెళ్ళు రొ
ఇక తన కాళ్ళకె పసుపవుతాను రొ
ఇదిగొ పిలగొ నువ్వు గుండెల్లొ ప్రాణాలు తొడొద్దు రో
నీ నడుము పైన ఒక మడత పై జనమలొన ఇక పుడత
అని చెలిమి చెరి మొర పెడితె తెగ కులుకులొలికె ఆ సిలకా
మీసలు గుచ్చకుండా ఒసెయ్ భామ ముద్దడ లెనె నెను.

కంది పూవల్లె ముట్టు కుంటాను అహ కందిరీగల్లె కుట్టి పొతాను
కుచిళ్ళు జార కుందా ఒరెయ్ బావో కౌగిళ్ళు ఇవ్వు నువ్వు
మీసాలు గుచ్చకుండా ఒరెయ్ బావో ముద్దడుతవ నువ్వు

No comments:

Post a Comment