03 June 2010

ఛల్ చల్ రే చల్ మెర సాథీ హం బన్‌గయె హైదరబాది

ఛల్ చల్ రే చల్ మెర సాథీ హం బన్‌గయె హైదరబాది
తన వొడిలో చోటిచ్చే ఈ హైదరబాదుకి సాటింకేదీ
Everybody is wat they wanna be
Pyar se jeethenge hum sabhi
ప్రతి నిత్యం మధిలో నిలిచె
నీది నాది మన ట్విన్ సిటీ

Awaken city,girls r so pretty
పడదామా పోటి పద నా తోటీ
In cyber city ప్రతి beauty పోటీ
They love their duty n also party

ఛల్ చల్ రే చల్ మెర సాథీ హం బన్‌గయె హైదరబాది
తన వొడిలో చోటిచ్చే ఈ హైదరబాదుకి సాటింకేదీ
Everybody is wat they wanna be
Pyar se jeethenge hum sabhi
ప్రతి నిత్యం మధిలో నిలిచె
నీది నాది మన ట్విన్ సిటీ

If u wanna learn about history it’s a never ever ending true glory ||2||
హే నా హే నా హే నా హే నా యే నా ||4||

ముత్యాలు గాజుల షెహరు అనుకుంటే పొరబడతారూ
మరి ముందుకు సాగె తీరు గమనిస్తె జై కొడతారు
మన గోల్కొండ సాలార్జంగ్ చార్మినారూ ఘన చరితేలే అని
చెపుతుంటారు, కాని చీటికి మాటికి నెక్లెస్ రోడ్లు
ఐమాక్స్ హాలు తెగ సరదాగా ఎప్పుడు చుడుతుంటారు
ఉరుకుల పరుగుల నగరం ఇది లెరా మనకిక new halt
busy busy బతుకుల సమరం it's a seriously new new venue..

ఛల్ చల్ రే చల్ మెర సాథీ హం బన్‌గయె హైదరబాది

యూరోప్ అమెరిక సైతం కన్నేసే మనపై నిత్యం
ఈ సైబర్ బాబుల కష్టం పెంచును లె ఆంధ్ర income
ఎకడెక్కడి నుంచొ యువతే ఎంతో ఆశలతోటి ఈ హైదరబాదు కి
కదిలొస్తారు కొంచెం కలివిడి చొరవా చూపక పోతే
ఎవరే ఐనా ఈ sylicon speedu కి తడబడతారు
ఉరుకుల పరుగుల నగరం ఇది లెరా మనకిక new halt
busy busy బతుకుల సమరం it's a seriously new new venue..

ఛల్ చల్ రే చల్ మెర సాథీ హం బన్‌గయె హైదరబాది
తన వొడిలో చోటిచ్చే ఈ హైదరబాదుకి సాటింకేదీ
Everybody is wat they wanna be
Pyar se jeethenge hum sabhi
ప్రతి నిత్యం మధిలో నిలిచె
నీది నాది మన ట్విన్ సిటీ

No comments:

Post a Comment