03 June 2010

వన్ వే వన్ వే జీవితానికి

U never know how u love the game
U never know how to worship the game
Until u know to love urself
Love ur soul ull love urself cmon

వన్ వే వన్ వే జీవితానికి
ఎక్కడ ఉందో గమ్యమన్నది
తెలియదు అన్న ఆగదెమది
జారిపోయే ప్రయాణం

రన్‌వే లాంటిది కాదుగా ఇది
ఎన్నో ఎన్నో మలుపు లున్నది
ఎగుడూ దిగుడూ చూసుకొదిది పరుగు తీసే ప్రవాహం

నీ దారి లోనేనవ్వు చిలకరించే మల్లె పూవులు
తియతీయ్యగానే నిన్ను గాయ పరిచే తేనెటీగ లెన్నో

ఎంత వింతనీ తెలుసుకో ప్రపంచం
అంతు తేలనీ స్రుస్టి లో రహస్యం ||ఎంత ||వన్

1|| జగమే ఒక మాయ.. బ్రతుకే ఒక మాయ
అది అన్నది ఎవరూ అది విన్నది ఎవరేఊ

మనసునే పట్టి లాగే
ప్రేమ ఎంత మాయ అనుకున్న
ఒక చూపుకే బతికే
ఆ మాయలో హాయి లేదా?
ఇప్పుదికడ రేపు ఎక్కడ అన్న ఈ మిస్టరీ కి

బదులు ఎవ్వరూ చెప్పలెరుగా అందుకే ఈ రోజే నీదే

ఎంత చిన్నదొ తెలుసుకో జీవితం
అంత కన్న అతి చిన్నదీ యవ్వనం ||ఎంత
2|| తాను పుట్టిన చొటె వున్తున్దచినుకు
తాను వెళ్లే చొటె తెలుసా మరి తనకు
నిన్న అన్నదే రాదు గతమంటే ఎందుకా మోజు
రేపు అన్న ఆ రోజు కలాలంటిదే కదా మనకు
ఎన్ని వేలచిరు దేశాలో కలిపి మనిషి అవతారం
కళ్ళు మూసి తెరిచే లోగే మారిపోతుందీ నాటక రంగం
ఎంత చిత్రమో తెలుస్కో ప్రపంచం
తెలుసుకుంటే నీ సొంతమే సమస్తం

No comments:

Post a Comment