01 June 2010

నీ మది చల్లగా....

ప:నీ మది చల్లగా..
స్వామి నిదురపొ..
దేవుని నీడలొ..
వేదన మరచిపొ..
నీ మది చల్లగ...

చ:ఏ సిరులెందుకు యె నిధులెందుకు యె సౌఖ్యములెందుకు
ఆత్మ శంతి లెనిదె..
మనిషి బ్రతుకు నరకమౌను.. మనసు తనది కానిదె...

చ:చీకటి ముసిరిన వేకువ ఆగున ఎ విధి మారినా
దైవం మారునా..
కలిమిలొన లెమిలొన.. పరమాత్ముని తలచుకొ..

చ:జానకి సహనము రాముని సుగుణము ఎ యుగమైనను
ఇలకె ఆదర్షము...
వారి దారిలొన నడచు.. వారి జన్మ ధన్యము..

No comments:

Post a Comment