03 June 2010

కలనైన........ఇలనైన ......నువు లెక క్షణం ఐన

కలనైన........ఇలనైన ......నువు లెక క్షణం ఐన...
కదలదు కాస్తైన ఈ కాలము ..దొరికెను వరమల్లె నీ స్నెహము....
ప్రియ ప్రియ నువ్వె లొకము ...నాలొ సగం జగం

మనుసుపడె ఓ స్నెహమా.....చెప్పవె ప్రెమ సాగరమ..
ఎగసి పడె కెరటనికి....తిరమై చెరనా...
విరహ పడె ఓ గగనమా......మెఘమై విడి వెళ్ళకుమా.....
చిలికి పడె ఈ చినుకుని...సంధ్రమై దాచన.....
ఈ సమయం నీ ప్రణయం నన్ను ఎదొ ఎదొ చెసె ...
నీ తరుణం నా హ్రుదయం చెలి నిన్నె నిన్నె కొరె......
ఇది ఎంతటి అతిసయము....
ప్రియ ఆసై శ్వాసై ద్యాసై ఉసై ఉంట ప్రతి క్షణము......

కలనైన....ఇలనైన......

కలిగెను లె సందెహము.....నెనె నెను కాద అని...
తెలిసెను లె ఒ సత్యము...నాలొ నువు చెరావని...
గడవదులె ఎ నిమిషము.....ఇది ప్రెమో మయో ఎమో
కలవరమై నా కళ్ళలొ...ఎవో కొంటె స్వప్నాలలొ.....
గ్రహణలె తొలగిస్తు ఆ గగానలె దటొస్త
చిరు మబ్బుల మిదుగ పగడపు దెవి కి రెక్కల గుర్రం మిదన వచ్చి
నీకలలన్ని తిర్చె రాజు ని నెనె నెనంట

కలనైన......ఇలనైన.......

No comments:

Post a Comment