02 June 2010

పట్టి తెచ్చానులే పండు వెన్నలే నేను

పట్టి తెచ్చానులే పండు వెన్నలే నేను
అహా నా మామా కోసం
ఏది ఏది చూడనివే దాని
కళ్ళు ముయి చుపుతాను నన్నే
పట్టి తెచ్చానులే పండు వెన్నలే నేను
అహా నా మల్లి కోసం


మనసున సెగలేగిసే ఏ మాయో చెలి కల చలి చరిచి
వయసుకి అది వరస వరసైన పిల్ల దనికి అది తెలుసా
మాపిటికి చలి మంటేస్తా కాచుకొ కాసంతా
ఎందుకెయ్ నను ఎద కొస్త అందుకే పడి చస్తా
చింతాకుల చిరా కట్టి పుచిందీ పూతోటా
కన్నే పువ్వూ కన్ను కొడితే తుమ్మేదుకు దొంగాట దోబుచినేయ్ ఆట .....


పొద్దూరి ముద్దులు ఇవ్వన ఇచ్చాక ముద్దులన్ని ముట కట్టనా
మూటలన్ని విప్పి చుడన చూసాక ముట కట్టి లెఖ్ఖ చెప్పనా
నుటికి నురైతేనే కొటికి కొరతేనా
కొటికి కొటైతేనే కొరికలు కొసరేనా
నోరు ఉన్నది మాట ఉన్నది అడిగేస్తే ఏం తప్పు
రాతిరైతే రాజుకుంది చిటపటగ చిరు నిప్పు
పొవే పిల్ల అంతా డూపు

No comments:

Post a Comment