03 June 2010

ఎప్పుడెప్పుడూ ఏయ్ వలపు చప్పుడూ హొయ్

లా ల లా ల
లా ల లా ల
లా ల లా ల
లా ల లా ల

ఎప్పుడెప్పుడూ ఏయ్ వలపు చప్పుడూ హొయ్
మోజుపడ్డ కన్నె ఈడు మోక్షమెప్పుడూ
అప్పుడప్పుదూ ఏయ్ జరిగినప్పుడూ ఓయ్
తొందరమ్మ పైట పందిరేసినప్పుడూ
గుండె గుప్పెడూ గుట్టు విప్పడూ
గొంతు విప్పలేని గోల ఉంది బోలెదూ
పిల్ల వేలెడూ సోకు సోలెడూ
చీకటేళ కోరుతుందీ చిలక కొట్టుడూ

నడుమా చేతికి రాదూ
నడిచీ చెంతకు రాదూ
గడిచేదెట్టాగో పొద్దూ
అడిగే అల్లరివాడూ
పడుచూ పిల్లకు తోడు
మెడనే మీటేసాడూ హొ..
న్యూజిలాండులో నూజివీడులా
లవ్ రసాల బారసాల జరుగుజోరులో
బాల చంద్రుడూ నేల ఇంద్రుడూ
కసి కొద్దీ రసమంతా కాజేస్తాడూ

తడిసే ఒంటిని చూడూ
ఇగిరే వన్నెలు చూడూ
రగిలే ఈడుని చల్లార్చూ
కనులా పాపల జోడీ
కలిసే చూపుల వేడీ
తెలిపే వలపుల నాడీ..హా..
జీన్సులాండులో జేంస్ బాండులా
ట్యూన్స్ పాడి గిల్లుతాడు బుల్లి కృష్ణుడూ
పడుచు గోపికా పంచదారికా
తొన తీపి తినిపించేదేనాడింకా

No comments:

Post a Comment