22 June 2010

రారోయి మా ఇంటికి ....

రారోయి మా ఇంటికి ...."మ్మ్మ్"
రారోయి మా ఇంటికి మావో
మాటున్నది మంచి మాటున్నది..."హాహ్హా"
మాటున్నది మంచి మాటున్నది .."ఆ"

నువ్వు నిలిసుంటె నిమ్మ సెట్టు నీడున్నది ... "ఆహా"
నువ్వు కూసుంటె కురిసీలొ పీటున్నది ... "ఆహా"
నువ్వు తొంగుంటె పట్టె మంచం పరుపున్నది ...."అహ్హహ్హహ్హ .. భలే భలే"....

మాటున్నది మంచి మాటున్నది
రారోయి మా ఇంటికి ...."మ్మ్మ్"...
మావో మాటున్నది మంచి మాటున్నది

ఆకలైథెయ్ సన్నబియ్యం కూడున్నది .. "మ్మ్"
నీకాకలైథెయ్ సన్నబియ్యం కూడున్నది .. "బావుంది బావుంది"
అందులోకి అరకోది కూరున్నది .. "అహ్హహ్హ్ అవ్వల్రైతు యెర్ర్య్ గూద్"
అందులోకి అరకోది కూరున్నది... "ఆ"
ఆపైన రొయ్యప్పొట్టు చారున్నది ... "అహ్హ్హహ్హ్హ్.. అబ్బొ అబ్బొ"

మాటున్నది మంచి మాటున్నది
రారోయి మా ఇంటికి ...."అంతెగ"...
మావో మాటున్నది మంచి మాటున్నది

రంజైన మీగద పెరుగున్నది .... "బ్ర్బ్ర్బ్రె.. చీ చీ చీ చీ"
నంజుకొను ఆవకై ముక్కున్నది ... "ఆహ్హ్హ్.. దొణ్త్ వంతు"
రొగమొస్తె ఘాతైన మందున్నది .. "అహ్.. అహ్హహ్హ్హ్ ఆ"
రొగమొస్తె ఘాతైన మందున్నది .. "ఆ"
నిన్ను సాగనంప వల్లకతి దిబ్బున్నది ... "అహ్హహ్హ్హహహహ్హ్హ్హహూహహ్హహహహహహహ్హఊఅఒహహ్హ"

No comments:

Post a Comment