08 June 2010

అందమైన మనసులో ఇంత అలజడేందుకో

అందమైన మనసులో ఇంత అలజడేందుకో ఎందుకో ఎందుకో ఎందుకో
తేలికైన మాటలే పెదవి డాటా వెందుకో ఎందుకో ఎందుకోఎందుకో
ఎందుకో అసలెన్దుకొ అడుగేందుకో
మొదటిసారి ప్రేమ కలిగినందుకా

1|| అక్షరాలు రెండే లక్శణాలుఎన్నో
ఏమని చెప్పాలి నీతో
ఒక్కమాట అయిన తక్కువేమీ కాదు
ప్రేమకు సాటెది లేదే
రైలు బండి కూతే సన్నాయి పాట కాగా
రెండు మనసులొకటయ్యెన
కోయిలమ్మ పాటె మది మీటుతున్న వేళ
కాలి మువ్వ గొంతు కదిపెనా

2| ఓర నవ్వు తోనే ఓనమాలు నేర్పి వొడిలొ చేరింద ప్రేమ
కంటి చూపు తోనే కొంటె సైగ చేసి కలవర పెడుతోందా ప్రేమ
గాలి లాగ వచ్చి యద చెరెనెమొ ప్రేమ
గాలీవాటు కాదేమైనా
ఆలయాన దైవం కరుణిన్చి పమ్పెనమ్మా
అందుకోవే ప్రేమ దీవేనా

No comments:

Post a Comment