ఊగిసలాడకే మనసా నువ్వు వుబలాట పడకే మనసా
ఊసు పోలేదనో ఆశ ఉందానో ఉర్రూత లూగకే మనసా
1. తల లోన ముడిచాక విలువైన పువ్వైన
దైవ పూజాకు తాగాడు మనసా...దైవ పూజాకు తాగాడు మనసా
పొరబాటు సెహసావో దిగజారి పోతావు
నగుబాటు తప్పదు మనసా
పెడదారి మురిపాలు మొదటికె మోసాలు చాలు నీ వేషాలు మనసా
2. తుమ్మెడలు చెలరేగి థొటలొ మురిసెను దిమ్మారిని నమ్మకే మనసా
దేశ దిమ్మారిని నమ్మకే మనసా చాపలా చిత్త ము విపరీత మౌతుంది
చెలియించాకే వెర్రి మనసా..కపటాలు శరదాలు కవ్వింపు సరసాలు
కాలు జరేవేమో మనసా..కాలు జారేవేమో మనసా || ఊగిశ
No comments:
Post a Comment