02 June 2010

నీ వదనం విరిసే కమలం.. నా హృదయం ఎగిసే కావ్యం.

నీ వదనం విరిసే కమలం.. నా హృదయం ఎగిసే కావ్యం.. ||4||

ఆ..ఆ..ఆహా..ఆ..ఆ..హా..ఆ..ఆ..ఆహా..ఆ..ఆ..ఆహా..
పాదం నీవై పయనం నేనై ప్రసరించె రసలోక తీరం..
ప్రాణం మెరిసీ ప్రణయం కురిసీ ప్రభవించె గంధర్వ గానం...

నీ వదనం విరిసే కమలం.. నా హృదయం ఎగిసే కావ్యం.. ||2||

ఆ..ఆ..ఆహా..ఆ..ఆ..ఆహా..ఆ..ఆ..ఆహా..ఆ..ఆ..ఆహా..
నాదాలెన్నో రూపాలెన్నో నను చేరె లావణ్య నదులై..
భువనాలన్నీ గగనాలన్నీ రవళించె నవ రాగ నిధులై...
నాదాలెన్నో రూపాలెన్నో నను చేరె లావణ్య నదులై..
భువనాలన్నీ గగనాలన్నీ రవళించె నవ రాగ నిధులై...

నీ వదనం విరిసే కమలం.. నా హృదయం ఎగిసే కావ్యం.. ||2||

No comments:

Post a Comment