01 July 2010

వేవేల వేవేల ప్రియభావనల్లో

వేవేల వేవేల ప్రియభావనల్లో
పరువాలే విరబూసే చిరునవ్వుల్లో
శతకోటి శతకోటి నయనాలలో
నీ చూపే నీ చూపే నిలదీసింది
గ గ ప రిస సని ద స సరీ
గ గ గపద రిస సని ద స సరీ
Walking in the moon light..i'm thinking of u
listening to the rain drops..i'm thinking of u
ఒంటరి వేళ లోనా ఈం థింకింగ్ ఒఫ్ ఉ
అందరి మధ్య ఉన్నా ఇ’ం థింకింగ్ ఒఫ్ ఉ
ఓ చెలియా ఓ చెలియా ఓ చెలియా ఓ చెలియా

యవ్వన వనమున పువ్వు నువ్వే
పూవులు మెచ్చిన పూజ నువ్వే
పూజకు వచ్చిన దైవం నువ్వే
మెత్తగ గిల్లిన ముల్లు నువ్వే
మనసున కలిగిన బాధ నువ్వే
బాధను మించిన భాగ్యం నువ్వే
ప్రతి రుతువులో గొంతు కొమ్మలా కోయిల నువ్వేలే
ప్రతి సంధ్యలో గుండె గడపలో ప్రమిదవు నువ్వేలే
నువ్వంటే ఎవరో కాదు ప్రేమేలే
ఓ చెలియా చెలియా చెలియ
ఓహో చెలియా చెలియా చెలియ
ఓ చెలియా చెలియా చెలియ
ఓహో చెలియా చెలియా చెలియ

తెలియక గడిపిన నిన్న నువ్వే
తెలిసి గడిపే నేడు నువ్వే
తెలిసి తెలియని రేపు నువ్వే
వెలుగులు నింపిన నింగి నువ్వే
నీడను మోసిన నేల నువ్వే
నింగికి నేలకు నడుమా నువ్వే
ముఖ పరిచయం నాకు పరవశం ప్రేమకు బీజాలే
మది అర్పణం మౌన వీక్షణం ప్రేమకు విజయాలే
ప్రేమంటె వేరే కాదు మనమేలే
ఓ చెలియా చెలియా చెలియ చెలియ
ఓహో చెలియా చెలియా చెలియ
ఓ చెలియా చెలియా చెలియ చెలియ
ఓహో చెలియా చెలియా చెలియ

No comments:

Post a Comment