20 July 2010

చిన్నదాన ఓసి చిన్నదానా ఆశ పెట్టేసిపోమాకె కుర్రదానా

పల్లవి

చిన్నదాన ఓసి చిన్నదానా ఆశ పెట్టేసిపోమాకె కుర్రదానా ||2||
కళ్ళు అందలకళ్ళు కవ్వించేనె కన్నెవళ్ళు చిన్నార ఈలులోనచిక్కాయిలే చీనీ పల్లు ||చిన్నదాన||

చరణం 1

నువ్వునేను కలిసిన వేళ ఆశగా ఏదో మాట్లాడాల
ఏం కావాలో చెవిలో చెప్పే చిన్నమ్మా
సింగపురు సెంటు చీర, జీనుఫాంటుగా జువాకలోరెండోమూడో
ఇల్లిస్తాలే బుల్లెమ్మా
ఊరుముందరా మేళం కట్టి పూల మేడలో తాళిని కట్టి
నా ప్రక్కన ఉండక్కర్లా జాలీగా
మీ మెరుపుల చూపులు చాలు, నీ నవ్వులమాటలుచాలు
నేనిమ్మనే నూరు ముద్దులు ఇస్తావా
నీతలంపే మత్తెక్కిస్తుందే బడబడమని నామనస్సుని తొందరచేస్తుందే
కళ్ళురెండు వెతికేస్తున్నాయే గడగడమని తట్టినన్నులాగీస్తున్నాయే ||చిన్నదాన||

చరణం 2

సిగ్గు లజ్జమానం అన్ని మరిపించేదె నాగరికత
ఎనిమిది మూర్ల చీరలెందుకే చిన్నమ్మా
వంకాయ పులుసు వండాలంటే పుస్తకాలు తిరగేసేయటం
ఫ్యాషన్‌ అయిపోయిందే ఇప్పుడు బుల్లెమ్మా
ఫేస్‌కట్‌కి ఫెయిర్ అండ్‌లవ్‌లీ జాకెట్‌కి లోకట్టెయిలీ
నోటిప్పుకి నోరిప్లయి ఏలమ్మా
లాకెట్టులో లారా కాంబ్లి, నోట్‌ బుక్స్‌లో సచిన్‌, జాక్స‌న్
హేండ్ కట్‌కి బ్యూటీ బేరర్ లేలమ్మా ||నీతలంపే చిన్నదాన||

No comments:

Post a Comment