21 July 2010

కంటి చూపు చాలున్నయ్య చిన్నరాయుడు

పల్లవి:

కంటి చూపు చాలున్నయ్య చిన్నరాయుడు
కంటి చూపు చాలున్నయ్య చిన్నరాయుడు
కష్టమంత తీరెనయ్య చిన్నరాయుడు
నిన్ను కన్న ఊరు గొప్పాదయ్య చిన్నరాయుడు హొయ్
కంటి చూపు చాలున్నయ్య చిన్నరాయుడు
కష్టమంత తీరెనయ్య చిన్నరాయుడు
దిష్టి తీసివెయ్యాలయ్య చిన్నరాయుడు
అవును

చరణం1:

సాక్షులను సెట్టప్పు చేసే ఛాన్సు లేదు మా ఊరిలో
వాయిదాళ్ళ వకీళ్ళకి చోటులేదు మా వాడలో
కొల్లగొట్టు గోల్డు కన్న చక్కని తీర్పునీదేనన్న
అ ఆ ఇ ఈ చదువుకన్న అన్నంపెట్టే చెయ్యే మిన్న
మాట తప్పిపోనివాడు రఘురాముడంటి మొనగాడు
చినరాయుడంటివాడు కోటికొక్కడైన లేనెలేడు
తన అండాదండా వుంటే చాలు ఊరికి ఎంతో మేలు
ఏ ఊళ్ళోనైనా ఇట్టాంటోటోడు ఒక్కడు ఉంటేచాలు

కంటి చూపు చాలున్నయ్య చిన్నరాయుడు
కష్టమంత తీరెనయ్య చిన్నరాయుడు
నీకు దిష్టి తీసివెయ్యాలయ్య చిన్నరాయుడు

No comments:

Post a Comment