01 July 2010

నాలో వేదనే చెప్పేదెలా నేస్తమా?

నాలో వేదనే చెప్పేదెలా నేస్తమా? చెరిపేదెల ప్రాణమా? ప్రేమా...

కన్నుల్లొ శూన్యం, గుండెల్లొ భారం..
ఎన్నాల్లీ మౌనం? ఆనందం మాయం..

నాలో వేదనే చెప్పేదెలా నేస్తమా? చెరిపేదెల ప్రాణమా? ప్రేమా...

మాట రాక మనసూరుకొందే
నమ్మలేని కథలాగె ఉందే
ఒక్కసారి ఒప్పుకొవా, తప్పు నీదే చూడలెవా?
పొరపాటు నాదే, కలిసానె నిన్నె..

నాలో వేదనే చెప్పేదెలా నేస్తమా? చెరిపేదెల ప్రాణమా? ప్రేమా...

జ్ఞాపకాలే కరిగాయి నేడు
స్నేహబంధం విరిగిందె నీలొ
నిన్ను నమ్మి లొంగిపొయా, ప్రేమలోన మోసపొయా
పరుగాపనందె మదిలోని భాద..

నాలో వేదనే చెప్పేదెలా నేస్తమా? చెరిపేదెల ప్రాణమా? ప్రేమా...

No comments:

Post a Comment