23 July 2010

నీవులేక వీణ పలుకలేనన్నది (Sad Version)

పల్లవి:

నీవులేక వీణ పలుకలేనన్నది
నీవురాక రాధ నిలువలేనన్నది

చరణం1:

కలలనైన నిన్ను కనుల చూదమన్న
నిదురరాని నాకు కలలు కూడ రావే
కరుణలేని కాలం కసరి కాటు వేసె
బ్రతుకే రగిలి చితియైపోయె
నీవు లేక వీణ

No comments:

Post a Comment