01 September 2010

అక్కా నీ మరీదెంతో వెర్రొడె

అక్కా నీ మరీదెంతో వెర్రొడె ||2
అయ్యో రామ పిట్టాలకే వల వెస్థాడె ||2

జలాశ చేసే దసరా బుల్లొడె ||2||
అయ్యో రామ పిట్టాలకే వల వెస్థాడె ||2

చెప్పీందేమో నేను తెమ్మని చింతకాయ మరేమో కర్జూరం తెచ్చడే వెర్రొడె
వెవిల్లంటు నేను మామిల్లడిగితేను కార్భుజా తెచ్చడే బుర్రేమో చిన్నదంటా
పానికెరని బంధారు పిచోడే అరె పానికెరని భాంధారు పిచోడే ||అయ్యో రామ|| ||అక్కా ||

చెప్పీందేమో నేనే తెమ్మని నిమ్మకాయ మరేమో సపోటా తెచడే వెర్రొడె
పుళ్లానిదేదో నేను తెంమంటే అబ్బాయి ఓ బస్తాడు గా తెచెనడె మిటాయి
పోస్ కొడితే బోల్తా పడతడే పోస్ కొడితే బోల్తా పడతడే ||అయ్యో రామ|| ||అక్కా నీ ||

వధీన నీ చెల్లి ఎంతో గొప్పంటా ||2||
అయ్యో రామ పిట్టళాదే రాజ్యమంతా..
కాపాడాలి నన్నా పే వాడే అయ్యో రామ పిట్టళాదే రాజ్యమంతా

మీ ఆనతిని నేను పాటించాను కాను
కోరెను మన్నించి ఇక నైనా క్షమించెయ్
ఏ శిక్ష అయిన వెయ్యి ఒప్పుకునెను
అలా మధిలోన బాధ తప్పించాలి నువ్వే
బానిస లా ఉండే మన్చొడినె ||2||
అయ్యో రామ పిట్టల దే రాజ్యమంతా ||4||

No comments:

Post a Comment