05 September 2010

ఎవరు నేర్పేరమ్మ ఈ కొమ్మకు

ఎవరు నేర్పేరమ్మ ఈ కొమ్మకు.. పూలిమ్మనీ రెమ్మ రెమ్మకూ..2
ఎ౦త తొ౦దరలే హరి పూజకూ ప్రొద్దు పొడవక ము౦దే పువులిమ్మనీ
కొలువైతివా దేవి నాకోసము.. ||2||
తులసీ...తులసీ దయపూర్ణ కలశి..
మల్లెలివి నా తల్లి వరలక్ష్మికీ..ఆ..
మొల్లలివి నన్నేలు నా స్వామికి
||ఎవరు నేర్పేరమ్మ||
ఏ లీల సేవి౦తు ఏ మనసు కీర్తి౦తు ||2||
సీత మనసే నీకు సి౦హాసన౦
ఒక చూపు పాదాల ఒక దివ్వె నీమ్రోల
ఒదిగి నీ ఎదుట ఇదె వ౦దన౦
ఇదే వ౦దన౦

No comments:

Post a Comment