10 September 2010

ఎదిగ వయసుల వుయ్యల

ఏలొ ఎలొ ఉయ్యల
ఎదిగ వయసుల ఉయ్యల
ఎగిరె పైటలొ వుయ్యల (2)
ఎదొ యెదొ అయ్యెల

అనగంగ అనగనగ ఉయ్యల
అడవి పక్కన పల్లె ఉయ్యల
ఆ పల్లె జబిల్లి బంగారు నా తల్లి
అందాల సిరిమల్లి ఉయ్యల
అ కొనకొకనాడు కొతరు దొరబాబు
వచ్చి మల్లిని చూసె ఉయ్యల
మనసు పడె మనువాడె ఉయ్యల
ముద్దు ముచ్చట తెలిపినదె ఉయ్యల
మళ్ళి అక్కడ విడిసినాడె ఉయ్యల
మళ్ళి తిరిగి రాలెదమ్మ ఉయ్యల (ఏలొ ఎలొ)


రాముని పాదపు సీతమ్మ
అ సీతమ్మె మాయమ్మ (2)
తన గుండె గుండి చెసె ఉయ్యల
ఆ గుడిలొన దెవుడ ఉయ్యల
ఒక్కడె ఉన్నడు ఉయ్యల
ఒక్కడె ఉంటాడు ఉయ్యల

No comments:

Post a Comment