జాబిలమ్మవో జాజికొమ్మవో గాజు బొమ్మవో ఓ మైన ఐలవ్‌యూ
పచ్చబొట్టువో పుట్టుమచ్చవో తేనే పట్టువో
ఐడోంట్ నో వాట్‌యుడూ
ఇంటిముందు రంగవల్లెవో ఓ చెలి పెరటిలోన తులసిమొక్కవో
మందిరాన బంతి పాటవో ఓ ప్రియ పలుకుతున్న తెలుగు చిలకవో
పరిచయం ఇష్టమై ఇష్టమే స్నేహమై ప్రాణమై నిలిచినావుగ ||జాబిలమ్మవో||
ఓనీ పెదాలపైన నా పెదాలతోన ||2||
ఆ పదాలు నీకు రాసి చూపన
ఈ క్షణాలలోన అ యుగాలు దాటే ||2||
ఆ జగాలలోని ప్రేమ పంచనా
బొట్టు మీద బొట్టు పెట్టనా కాటు కల్లె కావరుండనా
గుండె మీద ఒట్టు పెట్టనా పడగలోన గూడు కట్టనా
జన్మకే బంధమై ప్రేమకే బానిసై పూజకే భక్తుడవ్వనా ||జాబిలమ్మవో||
హొనీ మనస్సులోకి నా మనస్సు చేరి ||2||
ఆ తపస్సు చేసి ప్రేమ పొందగ
నీ వయస్సు తోటి నా వయస్సు కూడి ||2||
ఆ సమస్యలన్ని ఆవిరవ్వగా
ముత్యమంత ముద్దుపెట్టనా మూడుముళ్ళ బంధమేయనా
వెన్నెలంత ముద్దుపెట్టనా ఏడు జన్మలేకమవ్వనా
రేయికే రాజునై పగటికే బంటునై రాణికే రాజు నవ్వనా ||జాబిలమ్మవో||
No comments:
Post a Comment