చిట్టి పొట్టి పాపలు చిరుచిరు నవ్వుల పువ్వులు ||2||
మీరే మా సిరిసంపదలు వరాల ముద్దుల మూటలు
తరతరాల వరాల పంటలు ||చిట్టి పొట్టి||
పిల్లలు కిలకిలనవ్వాలి ఇల్లే కళకళలాడాలి ||2||
ఆడాలి బులిబులి బుడిబుడి పాటలలో పుట్టితేనెలే కురవాలి ||చిట్టి పొట్టి||
కోపాలొలికె గోకులమందు పాలు వెన్న చిందెనుగా ||2||
కానీ యశోద వాని కడుపును చూచి ||2||
పెట్టిన బువ్వే బలమంతా ||చిట్టిపొట్టి||
ఆకాశంలో వెండి తారలకు ఒకే చంద్రుడు ఉన్నాడు ||2||
ముద్దులొలుకు ఈ ముగ్గురి కోసం ||2||
వాడే బిరబిర దిగివచ్చాడు
ఎవరూ బావ
బావా బావా వూరుకోడు తాడు కట్టి లాక్కెళతాడు
No comments:
Post a Comment