09 November 2010

హోయ్ బన్ని బన్ని బన్ని బన్నీ

హోయ్ బన్ని బన్ని బన్ని బన్నీ హోయ్
బన్ని బన్ని బన్ని బన్నీ బన్ని నిన్ను చూస్తె జారుతుందిచున్ని
అన్ని కాదు అందుకోర కొన్ని ||2||
అల్లుడెప్పుడవుతావని అడుగుతుంది పిన్ని ||2||
బన్ని బన్నీ చిన్ని చిన్ని
చిన్ని చిన్ని చిన్ని చిన్ని చెంప మీద ముద్దులతో దున్ని
ఎత్తుకెళతా పధకమే పన్ని ||2||
ఎవడైనా అడ్డొస్తే పంపిస్తా తన్ని ||2||బన్ని బన్ని||

ఈడులోన దాగుంది గూడుపుటాని
గూడుపుటాని గూడుపుటాని పట్టులోన దొరికింది పల్లీబఠాని
పల్లీపఠాని పల్లిపఠాని ఒంటి గంట కొట్టాక ఒంపుల్లో జాని
ఒంపుల్లో జానీ ఒంపుల్లో జానీ అరె జంట నువ్వు కట్టాక జంబు జిలాని
జంబు జిలానీ జంబు జిలానీ
వదిలి పెట్టను దాన్ని అందాన్ని విడిచి పెట్టకు వాడ్ని పరువాన్ని
హెయ్ వద్దొద్దు గుర్తొస్తె ముద్దొస్తె బాతాఖాని
చీకట్లో చెయ్యాల సిగ్గుల్ని కూని
వినరా బన్నీ ఏంటే చిన్నీ ||బన్ని బన్ని||

పగలు రేయి పటసరసాల కిర్రి సరసాల కిర్రి సరసాల కిర్రి
పడుతుంటె నువ్వనాలి ఓర్నీ వార్నిఓర్నీ వార్ని ఓర్నీ వార్ని
పానుపెకి చెయాలి జలసాల జర్నీజలసాల జర్ని జలసాల జర్ని
నే చేస్తుంటే మూయ్యాలి నోర్‌ని డోర్‌ని నోర్‌ని డోర్‌ని నోర్‌ని డోర్‌ని
హె చాకులాంటి బాడి అమ్మాణి ఆ సందు చూసి కాని సుఖాన్ని
ఈయ్యేల ఆపాలి కూసే కోడ్ని కూసేల చూడాని మంచాలకోళ్ళని
బన్ని బన్ని చిన్ని చిన్నీ ||బన్ని బన్ని||

No comments:

Post a Comment