13 November 2010

బూం బూం షిక్కుకా షిక్కుకా కా బూం బూం యేహ్

బూం బూం షిక్కుకా షిక్కుకా కా బూం బూం యేహ్
బూం బూం షిక్కుకా షిక్కుకా కా బూం బూం
బూం బూం షిక్కుకా షిక్కుకా కా బూం బూం యేహ్
బూం బూం షిక్కుకా షిక్కుకా కా బూం బూం
పృఏమ ఇదితే అదితే అని అడుగునా
పృఏమ స్తితిని గతిని అనీ చూచునా
పృఏమ ఇదితే అదితే అని అడుగునా
పృఏమ స్తితిని గతిని అనీ చూచునా
ముళ్ళమీద కాకిపిల్ల నిదురించదా
చెత్తకుప్పమీద రోజా వికసించదా
పూరిలైనా పర్వాలేదు పృఏముంటే చాలు
పరమాన్నాలు అక్కర్లేదు నీళ్లుంటే చాలు

పృఏమ పుడితే ఇత్తడి కూడా పుత్తడి గని ఔను
చిల్లుల డబ్బిలో పృఏమ దూరితే పిల్లన గృఓవౌను
చెట్టు చెక్కిన పొట్టు తోటి పూల పానుపు చేద్దాం
మెడవిరిగిన బాటిల్లో దీపములై వుందాం

పుట్ట గోడుగుని పట్టే నా చై హత్తుకొని ఉందం
సాలె గూటిలో సాలిడులమై ఊయలలూగేద్దాం
వాన నీటి బురదలలో వానపాముల మౌదాం
కుళ్ళిపోయినా మామిడిలో జత పురుగుల మౌదాం

No comments:

Post a Comment