13 November 2010

ఒక కొంటె పిల్లనే చూసా

ఒక కొంటె పిల్లనే చూసా సెంటి మీటర్ నవ్వమని అడిగా
తను నవ్వే నవ్వితే వంద మంది సచ్హిపోయారే అయ్యో అయ్యో అయ్యయ్యో
ఒక కొంటె పిల్లనే చూసా సెంటి మీటర్ నవ్వమని అడిగా
తను నవ్వే నవ్వితే వంద మంది సచ్హిపోయారే అయ్యో అయ్యో అయ్యయ్యో
బాపూ బాపూ బాపూ బాపూ
ఒక కుర్రవాడినే చూశా నా వంక చూడమని అడిగా
తను చూసే చూపుకి పచ్హగడ్డి భగ్గుమన్నదే హాయ్యో హయ్యో హయ్యయ్యో
బాపూ బాపూ బాపూ బాపూ

హయ్యయ్యో హయ్యయ్యో
కన్నవారినే మరిచి నిన్ను మనసులో తలిచా
పరిక్షలు వ్రాసే బదులు
ప్రేమలేఖ రాశా
స్నానపు గదిలో చిందు తలచి మదిలోన మురిశా
మనవలు విడిచి వచ్హి సబ్బు నురగనే తొడిగా
ఒక దోమ కుట్టినా ఓర్వనులే అది మెత్తని నా ఒంటి నైజం
నను తేలు కుట్టినా జంకనులే అది అబ్బాయి గారి బింకం
బాపూ బాపూ బాపూ
మెలకువలోన కలలను కన్నా నిద్దురలోన నిజమునుకన్నా
ఇది నీకు కలుగునే చెప్పవే భామా
అయ్యయ్యో అయ్యయ్యో అయ్యయ్యో
నీకు ఏమైందో తెలియదులే అది నువ్వైనా ఎరగవే
ఒక మాటైనా తెలియదులే ఇది తేపి చేదు కధలే
అయ్యయ్యో అయ్యయ్యో అయ్యయ్యో

జామురాతిరిలోకెళ్ళి జగడమాడే నన గిల్లి
నీ తోడు కోరితే గాని నిప్పు కణములే జల్లే
శ్రావణ మాసపు జల్లు గుండెలోన గుచ్హె ముల్లు
ఎంగిలి మింగే వేళ గొంతులోన గోల
తన స్తృఈలను చూస్తే పడవాయె కానే తనకు మాకు గొడవాయె
మగవారిని చూస్తే విసుగాయే నా రేయికి వెలుతురు బరువాయె
బాపూ బాపూ బాపూ బాపూ
పిడుగే పడినా వినబడలేదు మదిలో అలజడి నిద్రపోలేదు
ఇది నీకు తప్పదు ఒప్పుకో మామా
అయ్యయ్యో అయ్యయ్యో

No comments:

Post a Comment