17 November 2010

ఖుల్లా ఖుల్లా డ్రాక్యుల్లా ప్రేతాలూగే ఊయలా

ఖుల్లా ఖుల్లా డ్రాక్యుల్లా ప్రేతాలూగే ఊయలా
ఖుల్లా ఖుల్లా డ్రాక్యుల్లా ప్రేతాలూగే ఊయలా
సైతాన్ నేనే చంద్రకళ వాచ్‌మినౌ
మాయాజాలం మనిషిరా రక్తం అంటే మురిపెమురా
ఆత్మలు ఆడే ఆటిదిరా వాచ్‌మినౌ
నా అణువణువు ఒక శక్తి ఉందిరా
నా రెండు కళ్ళలో మహమ్మారి ఉందిరా
మాయాజాలం చేయగా వచ్చారా ||ఖుల్లా||

నేమాయావి నే బహురూపి నా కనుచూపే ఓ సంజీవి
అరె చూడండి మన అవతారం ఇక చేసేస్తా శత్రుసంహారం
గూడు వదిలి ఇంకొక గూటికి మారేకాలం వచ్చింది
అగ్గిలోనా అగ్గై కలిసి ఆత్మే ఆయుధమయ్యింది
న్యాయంకోరే ప్రేతం వచ్చిందియెయో మాయ వచ్చింది యెయోకాలం వచ్చింది
యెయో టైము వచ్చింది ||ఖుల్లా ||

అరె నీలోనే అహ నేనుంటా ద్వందయుద్ధానే ఇక మొదలేస్తా
మగధీరంటీ మార్గం చూసా ఉరి వేసేసి ఉసురే తీస్తా
కలికాలం ముగిసేటందుకు దేవుడు చేసిన రుద్రుడ్నిరా
మన తప్పుని అణిచేటందుకు ఆయుధమెత్తినా అసురుడ్నిరా
నరసింహుడు మళ్ళీ వచ్చాడోయ్
యెయో ముందుకొచ్చేసా యెయో మంత్రమేసాసా
యెయో ఇంక పూనింది ||ఖుల్లా ||

No comments:

Post a Comment